← Back to స · Booklets 51–60 (digitized file 6)

సతాంగతిః satāṃgatiḥ

Original — తెలుగు
  1. సతాం వైదికానాం పురుషార్థ సాధన హేతుః (శ్రీశంకరః).

(వదికులగు సజ్జనులకు పురుషార్థ సాధనమునకు కారనమైనవాడు)

  1. “సతాం ముముక్షాణాం నిచ్చాగతి రితి సతాం గతిః” (శ్రీశంకరః)

(ముముక్షువులకు ఇతను తప్ప వేరే గతిలేదుగాన నితడు వారికి - సత్పురుషులకు - గతి అయినవాడు)

  1. సాధువులకు - సాధు స్వభావముగలవారు; సజ్జనులు ధర్మవర్తనులకు గతి అయినవాడు - భాగవతులకు - భక్తులకు గతి అయినవాడు - బ్రహ్మ నిష్టులకు, బ్రహ్మజ్ఞానులకు గతి అయినవాడు.
Transliteration
  1. satāṃ vaidikānāṃ puruṣārtha sādhana hētuḥ (śrīśaṃkaraḥ).

(vadikulagu sajjanulaku puruṣārtha sādhanamunaku kāranamainavāḍu)

  1. “satāṃ mumukṣāṇāṃ niccāgati riti satāṃ gatiḥ” (śrīśaṃkaraḥ)

(mumukṣuvulaku itanu tappa vērē gatilēdugāna nitaḍu vāriki - satpuruṣulaku - gati ayinavāḍu)

  1. sādhuvulaku - sādhu svabhāvamugalavāru; sajjanulu dharmavartanulaku gati ayinavāḍu - bhāgavatulaku - bhaktulaku gati ayinavāḍu - brahma niṣṭulaku, brahmajñānulaku gati ayinavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.