← Back to స · Booklets 51–60 (digitized file 6)

సతత యుక్తాః satata yuktāḥ

Original — తెలుగు
  1. “నైరంతర్యేణ భగవత్కర్మాదౌ యధోక్తే అర్థే సమాహితాః సంతః ప్రవృత్తాః ఇత్యర్థః” (శ్రీశంకరః)

(ఎల్లపుడు భగవంతునియందే మనస్సు నెలకొల్పినవాడు).

  1. నైరంతర్యేణ భగవత్కర్మాదౌ సమాధాన తయా ప్రవృత్తాః.

(నిరంతరము - ఎల్లపుడు - భగవంతుని గుఱించి అయిన కర్మయందే ప్రవృత్తి కలవారు)

  1. సర్వకర్మార్పణాదినా సతతం యుక్తాః, తన్నిష్ఠాః సంతః -

(సర్వకర్మలను భగవంతునికి అర్పించి ఎల్లపుడు యోగములో నుండి భగవంతునే ధ్యానించుచూ అతని యందే నిష్ట కలిగియుండువారు).

  1. నిత్యం సమాహిత చిత్తాః

(ఎల్లపుడు సమాహిత్మైన మనస్సు కలవారు)

Transliteration
  1. “nairaṃtaryēṇa bhagavatkarmādau yadhōktē arthē samāhitāḥ saṃtaḥ pravṛttāḥ ityarthaḥ” (śrīśaṃkaraḥ)

(ellapuḍu bhagavaṃtuniyaṃdē manassu nelakolpinavāḍu).

  1. nairaṃtaryēṇa bhagavatkarmādau samādhāna tayā pravṛttāḥ.

(niraṃtaramu - ellapuḍu - bhagavaṃtuni guṟiṃci ayina karmayaṃdē pravṛtti kalavāru)

  1. sarvakarmārpaṇādinā satataṃ yuktāḥ, tanniṣṭhāḥ saṃtaḥ -

(sarvakarmalanu bhagavaṃtuniki arpiṃci ellapuḍu yōgamulō nuṃḍi bhagavaṃtunē dhyāniṃcucū atani yaṃdē niṣṭa kaligiyuṃḍuvāru).

  1. nityaṃ samāhita cittāḥ

(ellapuḍu samāhitmaina manassu kalavāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.