← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షట్ఛక్తులు ṣaṭchaktulu

Original — తెలుగు
  1. ఐశ్వర్యాదయః, భగవచ్ఛబ్ద వాక్యాః.

ఐశ్వర్యము మొదలగు శక్తులు - భగవంతుడు అను పదమువలన తెలియబడు శక్తులు - (చూడుము - భగవంతుడు)

  1. “చిత్ చ్ఛక్తిశ్చ పరాశక్తి రాది శక్తి స్త దైవాచ |

ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపా శక్తయః షడ్వుధామతా ||“.

(చిత్ శక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని శక్తులు ఆరు విధములు).

  1. “అనిర్వాచ్యమైన మయ ఒక్కటే షడ్విధాలై తదుపాధివల్ల బ్రహ్మమే సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ ణు, విధాత, ఆత్మ తత్వాలనెడి షడ్విధాల యందును తోస్తుండును.” (బ్రహ్మవిద్యాసుధార్ ణవము - 3)

  2. “హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః” అను బీజాక్షర సమన్వితములగు హృదయదేవి, శిరోదేవి. శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అను నామములుకల సర్వజ్ఞశక్తి, నిత్యతృప్తిశక్తి, అనాది బోధశక్తి, సర్వ స్వతంత్రశక్తి, నిత్యమలుప్తశక్తి, అనంత బోధశక్తి.

Transliteration
  1. aiśvaryādayaḥ, bhagavacchabda vākyāḥ.

aiśvaryamu modalagu śaktulu - bhagavaṃtuḍu anu padamuvalana teliyabaḍu śaktulu - (cūḍumu - bhagavaṃtuḍu)

  1. “cit cchaktiśca parāśakti rādi śakti sta daivāca |

icchā jñāna kriyā rūpā śaktayaḥ ṣaḍvudhāmatā ||“.

(cit śakti, parāśakti, ādiśakti, icchāśakti, jñānaśakti, kriyāśakti ani śaktulu āru vidhamulu).

  1. “anirvācyamaina maya okkaṭē ṣaḍvidhālai tadupādhivalla brahmamē sadāśiva, īśvara, rudra, viṣ ṇu, vidhāta, ātma tatvālaneḍi ṣaḍvidhāla yaṃdunu tōstuṃḍunu.” (brahmavidyāsudhār ṇavamu - 3)

  2. “hrāṃ, hrīṃ, hrūṃ, hraiṃ, hrauṃ, hraḥ” anu bījākṣara samanvitamulagu hṛdayadēvi, śirōdēvi. śikhādēvi, kavacadēvi, nētradēvi, astradēvi anu nāmamulukala sarvajñaśakti, nityatṛptiśakti, anādi bōdhaśakti, sarva svataṃtraśakti, nityamaluptaśakti, anaṃta bōdhaśakti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.