యజనము, యాజనము, అధ్యయనము (గురు సన్నిధిని చదువుట), అధ్యాపనము (వేదము చదివించుట), దానము, ప్రతిగ్రహము -
ధౌతి, బస్తి, నేతి, త్రాటకం, నౌలికం, కపాలభూతి.
“స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజ్ఞం |
ఆతిధ్యం వైశ్య దేవంచ షట్కర్మాణి దినే దొనే ||“.
(స్నానము, సంధ్యావందనము, జపము, హోమము, దేవతా పూజ, ఆతిధ్యము, వైశ్యదేవము - ఇవి ఆరు నిత్యకర్మలు - ప్రతిరోజు చేయవలసినవి).
yajanamu, yājanamu, adhyayanamu (guru sannidhini caduvuṭa), adhyāpanamu (vēdamu cadiviṃcuṭa), dānamu, pratigrahamu -
dhauti, basti, nēti, trāṭakaṃ, naulikaṃ, kapālabhūti.
“snānaṃ saṃdhyā japō hōmō dēvatānāṃca pūjñaṃ |
ātidhyaṃ vaiśya dēvaṃca ṣaṭkarmāṇi dinē donē ||“.
(snānamu, saṃdhyāvaṃdanamu, japamu, hōmamu, dēvatā pūja, ātidhyamu, vaiśyadēvamu - ivi āru nityakarmalu - pratirōju cēyavalasinavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.