← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్తా త్రయము sattā trayamu

Original — తెలుగు
  1. వ్యవహారసత్తా, ప్రాతిభాసికసత్తా, పారమార్థికసత్తా అని సత్తా మూడువిధములు -

  2. బ్రహ్మణి పారమార్థికసత్తా అస్తి బ్రహ్మభిన్న పంచకే (ప్రపంచే) వ్యావహారిక సత్తా వర్తతే. ప్రవాహరూపేణ అనాదౌ ఇతరస్మిన్ సకల కార్య ప్రపంచే ప్రాతిభాసికసత్తా విద్యతే -

(పరబ్రహ్మయందున్నది పారమార్థికసత్తా, బ్రహ్మకాని ప్రపంచమందుండునది వ్యావహారికసత్తా. అనాదిగా ప్రవాహరూపములో కార్యవస్తువయిన ప్రపంచమందంతటనుండునది భాసికసత్తా).

Transliteration
  1. vyavahārasattā, prātibhāsikasattā, pāramārthikasattā ani sattā mūḍuvidhamulu -

  2. brahmaṇi pāramārthikasattā asti brahmabhinna paṃcakē (prapaṃcē) vyāvahārika sattā vartatē. pravāharūpēṇa anādau itarasmin sakala kārya prapaṃcē prātibhāsikasattā vidyatē -

(parabrahmayaṃdunnadi pāramārthikasattā, brahmakāni prapaṃcamaṃduṃḍunadi vyāvahārikasattā. anādigā pravāharūpamulō kāryavastuvayina prapaṃcamaṃdaṃtaṭanuṃḍunadi bhāsikasattā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.