← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్తా sattā

Original — తెలుగు
  1. అస్తిత్వము, కలిమి, ఉనికి - మంచితనము -

  2. స్వజాతీయ విజాతీయ స్వగత భేదరహితాను భూతిః సత్తా.

(స్వజాతీయ, విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము)

  1. ఏకమేవాద్వితీయం బ్రహ్మ “ఇతి శ్రుతేః” (ఛాందోగ్యోపనిషత్) (శ్రీశంకరః)

(బ్రహ్మము ఏకము - నిర్విశేషము - అద్వితీయము - అనగా తనవలె సర్వశక్తి సమన్వితుడైన మఱియొక బ్రహ్మ లేనివాడు, ప్రపంచమునకు సృష్టి స్థితి లయములు చేయగలిగిన బ్రహ్మ మఱియొకడు లేడు - అందుచేత బ్రహ్మ అద్వితీయుడు -అందుచేతనే స్వజాతీయ రహితుడు) అని శ్రుతి చెప్పుచున్నది).

  1. పరబ్రహ్మ యొక్కడే సత్తాస్వరూపుడు - తానొకడే ప్రపంచమునకు సృష్టి స్థితి లయములు చేయు బ్రహ్మ అయినందువల్ల సృష్టిలోనున్న సత్తా అంతయు అతని చైతన్య శక్తియే).
Transliteration
  1. astitvamu, kalimi, uniki - maṃcitanamu -

  2. svajātīya vijātīya svagata bhēdarahitānu bhūtiḥ sattā.

(svajātīya, vijātīya svagata bhēdarahitamaina anubhava svarūpamu)

  1. ēkamēvādvitīyaṃ brahma “iti śrutēḥ” (chāṃdōgyōpaniṣat) (śrīśaṃkaraḥ)

(brahmamu ēkamu - nirviśēṣamu - advitīyamu - anagā tanavale sarvaśakti samanvituḍaina maṟiyoka brahma lēnivāḍu, prapaṃcamunaku sṛṣṭi sthiti layamulu cēyagaligina brahma maṟiyokaḍu lēḍu - aṃducēta brahma advitīyuḍu -aṃducētanē svajātīya rahituḍu) ani śruti ceppucunnadi).

  1. parabrahma yokkaḍē sattāsvarūpuḍu - tānokaḍē prapaṃcamunaku sṛṣṭi sthiti layamulu cēyu brahma ayinaṃduvalla sṛṣṭilōnunna sattā aṃtayu atani caitanya śaktiyē).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.