← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్వసంశుద్ధి satvasaṃśuddhi

Original — తెలుగు
  1. అంతఃకరణ శుద్ధి.

(అంతఃకరణముయొక్క పతిపూర్ణ నిర్మలత్వము)

  1. “సత్యస్య అంతఃకరణస్య రజస్త మాభ్యాం అస్పృష్టత్వం” (శ్రీమాన్ రామానుజః)

(రజోగుణము, తమోగుణంతో సంబంధములేని అంతఃకరణము)

  1. “సత్వస్య అంతఃకరణస్య సంశుద్ధిః, సం వ్యవహారేషు పరవంచనా మాయానృతాది పరివర్జనం, శుద్ధ సత్వ భావేన వ్యవహారః ఇత్యర్థః”

(శ్రీశంకరః)

(సత్వమనగా అంతఃకరణం, అంతఃకరణ శుద్ధి - వ్యవహారములందు ఇతరులను వంచించుట, మాయ, అబద్ధము మొదలగునవి లేకయుండుత శుద్ధ సత్వముతో వ్యవహరించుట)

  1. “సత్వాదీనాం అంతఃకరణం ఇహ సత్వం, తస్య సమీలీ శుద్ధిః సంశుద్ధిః, సర్వదోష నివృత్తిః, తత్రకంద భూత రజస్తమో నివృత్యా కామరాగాసూయా వంచినాది దోష నివృత్తిః -” (శ్రీవేదాంతదేశికః)

(సత్వమనగా సత్వగుణమందున్నవారి అంతఃకరణము - అది శుద్ధిగా నుండుట సత్వశుద్ధి - సత్వ సంశుద్ధి, ఏ విధమైన దోషము లేనిది. మాయమైన రజస్తమములు లేకపోవుటచేత కామము, రాగము, అసూయ, వంచనము మొదలగు దోషములేవియు లేనిది)

Transliteration
  1. aṃtaḥkaraṇa śuddhi.

(aṃtaḥkaraṇamuyokka patipūrṇa nirmalatvamu)

  1. “satyasya aṃtaḥkaraṇasya rajasta mābhyāṃ aspṛṣṭatvaṃ” (śrīmān rāmānujaḥ)

(rajōguṇamu, tamōguṇaṃtō saṃbaṃdhamulēni aṃtaḥkaraṇamu)

  1. “satvasya aṃtaḥkaraṇasya saṃśuddhiḥ, saṃ vyavahārēṣu paravaṃcanā māyānṛtādi parivarjanaṃ, śuddha satva bhāvēna vyavahāraḥ ityarthaḥ”

(śrīśaṃkaraḥ)

(satvamanagā aṃtaḥkaraṇaṃ, aṃtaḥkaraṇa śuddhi - vyavahāramulaṃdu itarulanu vaṃciṃcuṭa, māya, abaddhamu modalagunavi lēkayuṃḍuta śuddha satvamutō vyavahariṃcuṭa)

  1. “satvādīnāṃ aṃtaḥkaraṇaṃ iha satvaṃ, tasya samīlī śuddhiḥ saṃśuddhiḥ, sarvadōṣa nivṛttiḥ, tatrakaṃda bhūta rajastamō nivṛtyā kāmarāgāsūyā vaṃcinādi dōṣa nivṛttiḥ -” (śrīvēdāṃtadēśikaḥ)

(satvamanagā satvaguṇamaṃdunnavāri aṃtaḥkaraṇamu - adi śuddhigā nuṃḍuṭa satvaśuddhi - satva saṃśuddhi, ē vidhamaina dōṣamu lēnidi. māyamaina rajastamamulu lēkapōvuṭacēta kāmamu, rāgamu, asūya, vaṃcanamu modalagu dōṣamulēviyu lēnidi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.