బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ, సాత్వికీ“. (శ్రీమద్భగవద్గీత - 18 - 30)
ప్రవృత్తిం - (అభ్యుదయ సాధనభూతో ధర్మః), నివృత్తించ (మోక్షసాధక భూతం), కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా విజానాతి సా బుద్ధిః సాత్వికీ).
(ధర్మమందు ప్రవృత్తిని (లేక, ప్రవృత్తి మార్గమగు కర్మ మార్గమును), అధర్మమునుండు నివృత్తిని (లేక, నివృత్తిమార్గమగు సన్యాసమార్గమును) చేయదగుదానిని, చేయదగని దానిని భయమును. అభయమును. బంధమును, మోక్షమును తెలుసుకొనుచున్న బుద్ధి సాత్విక బుద్ధి)
(“సాత్విక బుద్ధి మంచి చెడ్డల రెండింటిని గూర్చి తెలుసుకొని మంచిని గ్రహించి, చెడ్డను వదలివేయుచుండును - అట్లే బంధము మోక్షము అను రెండింటిని తెలుసుకొని, బంధమును పరిత్యజించి మోక్షమును గూర్చి యత్నించును - అదే విధమున భయరూపమగు ఈ దృశ్య సంసార స్థితిని చూచి దాని యడల విరక్తి గలిగి, అభయరూపమగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించును”).
baṃdhaṃ mōkṣaṃ ca yā vētti buddhiḥ sā pārtha, sātvikī”. (śrīmadbhagavadgīta - 18 - 30)
pravṛttiṃ - (abhyudaya sādhanabhūtō dharmaḥ), nivṛttiṃca (mōkṣasādhaka bhūtaṃ), kāryākāryē bhayābhayē baṃdhaṃ mōkṣaṃ ca yā vijānāti sā buddhiḥ sātvikī).
(dharmamaṃdu pravṛttini (lēka, pravṛtti mārgamagu karma mārgamunu), adharmamunuṃḍu nivṛttini (lēka, nivṛttimārgamagu sanyāsamārgamunu) cēyadagudānini, cēyadagani dānini bhayamunu. abhayamunu. baṃdhamunu, mōkṣamunu telusukonucunna buddhi sātvika buddhi)
(“sātvika buddhi maṃci ceḍḍala reṃḍiṃṭini gūrci telusukoni maṃcini grahiṃci, ceḍḍanu vadalivēyucuṃḍunu - aṭlē baṃdhamu mōkṣamu anu reṃḍiṃṭini telusukoni, baṃdhamunu parityajiṃci mōkṣamunu gūrci yatniṃcunu - adē vidhamuna bhayarūpamagu ī dṛśya saṃsāra sthitini cūci dāni yaḍala virakti galigi, abhayarūpamagu nityānaṃda paramātmanē āśrayiṃci tariṃcunu”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.