← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక దేవీ యజ్ఞము sātvika dēvī yajñamu

Original — తెలుగు

బాహ్యాభ్యంతరభేదేన ద్వివిధః - బాహ్యస్తు వైదిక మంత్రాది పూర్వక సాత్విక సాధన నిర్వృత్తో గృహస్థానాం స్వకల్యాణార్థినాం; ఆభ్యంతరస్తు మోక్షకామినాం -

(సాత్విక దేవీయజ్ఞము - బాహ్యము, ఆభ్యంతరము అని రెండు విధములు. వేద మంత్రములతో సాత్విజ సాధన గృహస్థులు వారి శుభము కొఱకు చేయునది బాహ్య యజ్ఞము - మోక్షమును కోరువారు చేయునది - మనసులో చేయునది ఆభ్యంతరము).

Transliteration

bāhyābhyaṃtarabhēdēna dvividhaḥ - bāhyastu vaidika maṃtrādi pūrvaka sātvika sādhana nirvṛttō gṛhasthānāṃ svakalyāṇārthināṃ; ābhyaṃtarastu mōkṣakāmināṃ -

(sātvika dēvīyajñamu - bāhyamu, ābhyaṃtaramu ani reṃḍu vidhamulu. vēda maṃtramulatō sātvija sādhana gṛhasthulu vāri śubhamu koṟaku cēyunadi bāhya yajñamu - mōkṣamunu kōruvāru cēyunadi - manasulō cēyunadi ābhyaṃtaramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.