యయా ధృత్యా అవ్యభిచారిణ్యా యోగేన మనః ప్రాణేంద్రియాణాం క్రియాః పురుషో ధారయతే సా సాత్వికీ.
శ్లో ||. ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ ||. (శ్రీమద్భగవగీత - 18 - 33)
(ఏ ధైర్యముచే పురుషుడు చలించని యోగముతో ప్రాణేంద్రియకర్మలను మనసులో ధారణ చేయునో ఆ ధైర్యము - ధృతి - సాత్విక ధృతి).
yayā dhṛtyā avyabhicāriṇyā yōgēna manaḥ prāṇēṃdriyāṇāṃ kriyāḥ puruṣō dhārayatē sā sātvikī.
ślō ||. dhṛtyā yayā dhārayatē manaḥprāṇēṃdriyakriyāḥ |
yōgēnā vyabhicāriṇyā dhṛtiḥ sā pārtha sātvikī ||. (śrīmadbhagavagīta - 18 - 33)
(ē dhairyamucē puruṣuḍu caliṃcani yōgamutō prāṇēṃdriyakarmalanu manasulō dhāraṇa cēyunō ā dhairyamu - dhṛti - sātvika dhṛti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.