సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే ||. (శ్రీమద్భగవద్గీత - 18 - 26)
(సంగమును - (ఆసక్తిని, ఫలాపేక్షను) విడిచినవాడును, నేను కర్తను అను అభిమానము అహంభావము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను కూడి యున్నవాడును, కార్యము సిద్ధించినను సిద్ధించకున్నను వికారమును చెందని వాడును అగు కర్త సాత్విక కర్త).
(కర్మఫలమందాసక్తి లేనివాడు, కర్తృత్వాభిమానము లేనివాడు - నేను ఈ కర్మకు కర్తను అను అభిమానము లేనివాడు- ధైర్యము ఉత్సాహము కలవాడు. ధైతి = ధైర్యము - అనగా, ఆరంభించిన కర్మయందు అది సమాప్తి యగువరకు వదలకుండుట - యుద్ధము మొదలగు కర్మలయందు, వాటికి కావలసిన ధనము నార్జించుటయందు - యత్నము ఫలించినను, ఫలించకపోయినను చలించని మనస్సు (మారక ఒకే రీతిగానుండు మనస్సు) కలవాడు సాత్విక కర్త).
siddhya siddhyōrnirvikāraḥ kartā sātvika ucyatē ||. (śrīmadbhagavadgīta - 18 - 26)
(saṃgamunu - (āsaktini, phalāpēkṣanu) viḍicinavāḍunu, nēnu kartanu anu abhimānamu ahaṃbhāvamu lēnivāḍunu, dhairyamutōnu, utsāhamutōnu kūḍi yunnavāḍunu, kāryamu siddhiṃcinanu siddhiṃcakunnanu vikāramunu ceṃdani vāḍunu agu karta sātvika karta).
(karmaphalamaṃdāsakti lēnivāḍu, kartṛtvābhimānamu lēnivāḍu - nēnu ī karmaku kartanu anu abhimānamu lēnivāḍu- dhairyamu utsāhamu kalavāḍu. dhaiti = dhairyamu - anagā, āraṃbhiṃcina karmayaṃdu adi samāpti yaguvaraku vadalakuṃḍuṭa - yuddhamu modalagu karmalayaṃdu, vāṭiki kāvalasina dhanamu nārjiṃcuṭayaṃdu - yatnamu phaliṃcinanu, phaliṃcakapōyinanu caliṃcani manassu (māraka okē rītigānuṃḍu manassu) kalavāḍu sātvika karta).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.