← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక తపస్సు sātvika tapassu

Original — తెలుగు

“శర్ద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరైః |

అఫలాకాంక్షి భిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 17)

(ఫలాకాంక్ష రహితైః పరమ పురుషారాధన్రూపం ఇదం ఇతి చింతాయుక్తైః నరైః పరయా శర్ద్దయా యత్ త్రివిధః తపః కాయ వాఙ్మనోభిః తప్తం తత్ సాత్వికం తపః ఇతి కథయంతి.

(ఫలాపేక్ష లేనివారును, నిశ్చల చిత్తులును, (లేక, దైవభావనా యుక్తులును, అగు మనుజులచే నధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టిదిన్నీ, శారీరిక, వాచైక, మానసికములను మూడు విధములైన తపస్సు సాత్విక తపస్సు).

Transliteration

“śarddhayā parayā taptaṃ tapastrividhaṃ naraiḥ |

aphalākāṃkṣi bhiryuktaiḥ sātvikaṃ paricakṣatē ||“. (śrīmadbhagavadgīta - 17 - 17)

(phalākāṃkṣa rahitaiḥ parama puruṣārādhanrūpaṃ idaṃ iti ciṃtāyuktaiḥ naraiḥ parayā śarddayā yat trividhaḥ tapaḥ kāya vāṅmanōbhiḥ taptaṃ tat sātvikaṃ tapaḥ iti kathayaṃti.

(phalāpēkṣa lēnivārunu, niścala cittulunu, (lēka, daivabhāvanā yuktulunu, agu manujulacē nadhikamagu śraddhatō ācariṃpabaḍinaṭṭidinnī, śārīrika, vācaika, mānasikamulanu mūḍu vidhamulaina tapassu sātvika tapassu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.