“వ. - - - రజస్సత్వంబులచే నుపబృంహితంబై వికారంబునొందిన మహత్తత్త్వంబువలనం దమః ప్రథానంబై దివ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తియైన రాజసంబును, గ్రియాశక్తియైన తామసంబును జ్ఞానాశక్తియైన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె - - - - నైకారికంబైన సాత్వికాహంకారంబువలన చంద్ర దైవతంబైన మనంబు గలిగె - - -”. (శ్రీమహాభాగవతము - 2 - 5 - 86)
“సీ. - - - అట్టి మహత్తత్వమందు నోలి
తే. గార్యకారన కర్త్రాత్మకమైన
మహిత భూతేంద్రియక మనో మయమనంగ
దిగునహంకార తత్వముత్పన్నమయ్యె
గోరి సత్వ రజస్తమో గుణకమగుచు”
“వ. వెండియు, రూపాంతరంబుల బొందుచున్న సాత్వికాహంకారంబువలన మనంబును, వైకారిక కార్య భూతంబులైన దేవతాగణంబులును సంభవించె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)
“va. - - - rajassatvaṃbulacē nupabṛṃhitaṃbai vikāraṃbunoṃdina mahattattvaṃbuvalanaṃ damaḥ prathānaṃbai divyajñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbu galige. adiyu rūpāṃtaraṃbu loṃducu dravyaśaktiyaina rājasaṃbunu, griyāśaktiyaina tāmasaṃbunu jñānāśaktiyaina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye - - - - naikārikaṃbaina sātvikāhaṃkāraṃbuvalana caṃdra daivataṃbaina manaṃbu galige - - -”. (śrīmahābhāgavatamu - 2 - 5 - 86)
“sī. - - - aṭṭi mahattatvamaṃdu nōli
tē. gāryakārana kartrātmakamaina
mahita bhūtēṃdriyaka manō mayamanaṃga
digunahaṃkāra tatvamutpannamayye
gōri satva rajastamō guṇakamagucu”
“va. veṃḍiyu, rūpāṃtaraṃbula boṃducunna sātvikāhaṃkāraṃbuvalana manaṃbunu, vaikārika kārya bhūtaṃbulaina dēvatāgaṇaṃbulunu saṃbhaviṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.