← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్వికం sātvikaṃ

Original — తెలుగు
  1. విశుద్ధ సత్వో సాధికతయా సాత్వికం

(విశుద్ధ సత్వము ఉపాధిగా గలది).

  1. సత్వగుణ ప్రథానము - సత్వ గుణమువలన కలిగినది - అమాయికత్వము, తిన్నని నడక.
Transliteration
  1. viśuddha satvō sādhikatayā sātvikaṃ

(viśuddha satvamu upādhigā galadi).

  1. satvaguṇa prathānamu - satva guṇamuvalana kaliginadi - amāyikatvamu, tinnani naḍaka.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.