(ప్రాణులందరి శ్రేష్టమైన సంస్కారముతో కూడిన అంతఃకరణానురూపమైనది సాత్విక శ్రద్ధ).
(చిత్తముననుసరించి యుండు శ్రద్ధ సాత్విక శ్రద్ధ).
(సత్వము అనగా అంతఃకరణము - పురుషుని అంతఃకరణమును బట్టి అతని శ్రద్ధ యుండును - అనగా అంతఃకరణము త్రిగుణములలో దేనితో కలిసియుండునో శ్రద్ధ కూడ నట్లే యుండును - ఏ పురుషుడు ఎటువంటి శ్రద్ధ కలిగియుండునో వాడు అట్టివాడే యగును. పుణ్యకర్మ విషయములందు శ్రద్ధ కలిగియున్నయడల పుణ్యకర్మఫమలు కలవాడగును - శ్రద్ధను బట్టియే ఫలము కలుగును).
(అందఱికి వారివారి సత్వమునుబట్టి - స్వభావమునుబట్టి - శ్రద్ధకలుగును. ఎట్టి శ్రద్ధ కలిగియుండిన పురుషుడు అట్టివాడగును).
(prāṇulaṃdari śrēṣṭamaina saṃskāramutō kūḍina aṃtaḥkaraṇānurūpamainadi sātvika śraddha).
(cittamunanusariṃci yuṃḍu śraddha sātvika śraddha).
(satvamu anagā aṃtaḥkaraṇamu - puruṣuni aṃtaḥkaraṇamunu baṭṭi atani śraddha yuṃḍunu - anagā aṃtaḥkaraṇamu triguṇamulalō dēnitō kalisiyuṃḍunō śraddha kūḍa naṭlē yuṃḍunu - ē puruṣuḍu eṭuvaṃṭi śraddha kaligiyuṃḍunō vāḍu aṭṭivāḍē yagunu. puṇyakarma viṣayamulaṃdu śraddha kaligiyunnayaḍala puṇyakarmaphamalu kalavāḍagunu - śraddhanu baṭṭiyē phalamu kalugunu).
(aṃdaṟiki vārivāri satvamunubaṭṭi - svabhāvamunubaṭṭi - śraddhakalugunu. eṭṭi śraddha kaligiyuṃḍina puruṣuḍu aṭṭivāḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.