(మనుష్యులందు సత్పురుషులందుకాని, అసత్పురుషులందుకాని భావములు కలుగుటకు గాని, వృద్ధి పొందుటకుగాని ఈ క్రింద చెప్పబడినవి హెచ్చుగా కాని, తక్కువగా కాని కారణములగుచుండును - స్థానము, అన్నము, నీరు, పరివారము, ప్రతిదేశము, దృశ్యము సాహిత్యము, ఆలోచన, ఆజివికాకార్యం. ఉపాసన. ఈ చెప్పబడినవి సాత్వికములైన యడల వీటివలన సాత్వికము వృద్ధి పొందును). (వీటిని అవలంభించుటయే సత్సంగము).
(manuṣyulaṃdu satpuruṣulaṃdukāni, asatpuruṣulaṃdukāni bhāvamulu kaluguṭaku gāni, vṛddhi poṃduṭakugāni ī kriṃda ceppabaḍinavi heccugā kāni, takkuvagā kāni kāraṇamulagucuṃḍunu - sthānamu, annamu, nīru, parivāramu, pratidēśamu, dṛśyamu sāhityamu, ālōcana, ājivikākāryaṃ. upāsana. ī ceppabaḍinavi sātvikamulaina yaḍala vīṭivalana sātvikamu vṛddhi poṃdunu). (vīṭini avalaṃbhiṃcuṭayē satsaṃgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.