← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్య ధర్మః satya dharmaḥ

Original — తెలుగు
  1. సత్యస్య ఉపాసనాత్ సత్యం ధర్మో యస్య సః (శ్రీశంకరః)

(సత్యమునుపాసించుటచేత సత్యమే ధర్మముగా గలవాడు).

  1. అధవా, యథా భూతస్య ధర్మస్య అనుష్ఠాతా

(ధర్మము ఎట్లుంటే అట్లే అనుష్ఠించువాడు)

  1. సత్యస్య జీవస్య ధర్మ భూతః - బ్రహ్మానుభవ దర్శీ -

(సత్య ధర్మము అనగా జీవుని ధర్మము - బ్రహ్మానుభవ దర్శీ).

Transliteration
  1. satyasya upāsanāt satyaṃ dharmō yasya saḥ (śrīśaṃkaraḥ)

(satyamunupāsiṃcuṭacēta satyamē dharmamugā galavāḍu).

  1. adhavā, yathā bhūtasya dharmasya anuṣṭhātā

(dharmamu eṭluṃṭē aṭlē anuṣṭhiṃcuvāḍu)

  1. satyasya jīvasya dharma bhūtaḥ - brahmānubhava darśī -

(satya dharmamu anagā jīvuni dharmamu - brahmānubhava darśī).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.