← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యస్వరూపం satyasvarūpaṃ

Original — తెలుగు

అధ్యస్త సకల దృశ్యాదిష్ఠానతయా స్వయం పారమార్థిక సద్రూపః -

(అధ్యస్తమైన ఈ కనబడు ప్రపంచమంతటికి అధిష్ఠానమగుటచేత తానే పారమార్థిక సద్రూపమైనవాడు)

Transliteration

adhyasta sakala dṛśyādiṣṭhānatayā svayaṃ pāramārthika sadrūpaḥ -

(adhyastamaina ī kanabaḍu prapaṃcamaṃtaṭiki adhiṣṭhānamaguṭacēta tānē pāramārthika sadrūpamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.