← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యస్య యోనిం satyasya yōniṃ

Original — తెలుగు

భూత పంచకస్య కారణం; ఏతేన పూర్వభావినః కారణత్వాత్ సృష్టేః పూర్వం తస్య వర్తమానతోక్తా -

(పంచ భూతములకు కారణమైనవాడు. పంచభూతములద్వారా మిగిలిన సృష్టి జరిగినది. పంచ భూతములకు కారణమైనవాడు అని చెప్పుటచేత సృష్టికి పూర్వమునుండి ఉండినవాడు - అని చెప్పుట)

Transliteration

bhūta paṃcakasya kāraṇaṃ; ētēna pūrvabhāvinaḥ kāraṇatvāt sṛṣṭēḥ pūrvaṃ tasya vartamānatōktā -

(paṃca bhūtamulaku kāraṇamainavāḍu. paṃcabhūtamuladvārā migilina sṛṣṭi jariginadi. paṃca bhūtamulaku kāraṇamainavāḍu ani ceppuṭacēta sṛṣṭiki pūrvamunuṃḍi uṃḍinavāḍu - ani ceppuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.