(శుచిత్వము; పరిశుభ్రత; నిర్మలత్వము.)
(మన్నుతోను, నీటితోను శరీరమును శుద్ధి చేయుట)
(తీర్థములందు స్నానము చేయుట మొదలగునవి)
(శాస్త్రములో చేప్పిన కర్మలను చేయుటకు యోగ్యత కలిగి యుండుట)
(రాగము - అనురాగము - మొదక్లగునవి లేకుండుట).
(శాండిల్యోపనిషత్)
(శౌచము రెండు విధములు - బాహ్యము, ఆంతరము. శరీరము బైట, లోపల చేయు శుభ్రత - బాహ్య శౌచము - మన్ను, నీరుతో చేయునది. మనశ్శుద్ధిచేయుట ఆంతరము. అంతశ్శుద్ధి అధ్యాత్మవిద్య (బ్రహ్మవిద్య) వలన కలుగును -
(శౌచం రెండు విధములు - బాహ్యశౌచము - మన్ను, నీరు మొదలగు వాటితో చేయునది. ఆభ్యంతరశౌచము అనగా దంభము లేకుండుత, మౌనము మొదలగునవి)
(శరీరమలములను - దోషములను - మన్ను జలముతో కడుగుట - శుభ్రపఱచి పోగొట్టుట -, బాహ్య సౌచము మనస్సు రాగము మొదలగు మలములు లేకుండచేయుట - అపవిత్ర సంకల్పములు మనసులో లేకుండుట అంతశ్శౌచము.)
(మట్టితోను, నీటితోను శరీరముపైన చేయు శౌచము బాహ్యశౌచము - మనస్సును బుద్ధిని మాయా, రాగము మొదలగు కాలుష్యములు లేకుండునట్లు నిర్మలముగా నుంచుట. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర దంభములు మొదలగు దుర్గుణములు, అణవ, కార్మక, మాయిక, మాయేయ తొరీధానములు అను మలములు లేకయుండునట్లు మనస్సును నిర్మలమై యుండునట్లు చేయుట).
మృజ్జలాభ్యాం న్మృతం బాహ్యం భావశుద్ధి స్తధాంతరం ||.
(శౌచము రెండు విధములుగా చెప్పబడినది - బాహ్యశౌచము లోపలి శౌచము. మట్టితోను, నీటితోను చేయునది బాహ్యశౌచము. భావశుద్ధి - మనస్సు నిర్మలముగా నుంచి మంచి ఆలోచనల కలిగియుండుట అంతశ్శుద్ధి. మైత్రీ, ముదిత, కరుణ, ఉపేక్ష అను నాలుగు భావనలచే మనోమలము లేకుండునట్లు చేయుట)
(శరీరము, మనస్సు, ధనము - వీటియడల పవిత్రముగా వ్యవహరించుట).
(బాహ్యేంద్రియములను, అంతరింద్రియమగు మనస్సును శాస్త్రీయ కర్మలను చేయుటకు యోగ్యత కలిగియుండునట్లు చేయుట).
(ఆత్మజ్ఞాన సాధనమునకు తగినట్లు మనస్సును, శరీరమును, వాక్కును, శాస్త్రములో చెప్పిన ప్రకారముంచుట).
(శాస్త్రములో చెప్పిన ప్రకారము వైదిక కర్మలను - వేదములో చెప్పిన కర్మలను - చేయుటకు తగియుండుట బాహ్యశౌచము. ఆంతరశౌచము ఆసుర భావము కలవారికి కలుగదు).
(బాహ్యశౌచమనగా, మన్నుతోగాని, జలముతో స్నానముచేసిగాని శరీరమును శుభ్రము చేసుకొనుటయు, ముట్టకూడనివాటిని ముట్తకుండుట, తినకూడని వాటిని తినకుండుట, ఒకరివద్దనుండి పుచ్చుకొనకూడనివాటిని పుచ్చుకొనకుండుట. లోపలి శౌచమనగా, రాగము, ద్వేషము, లోభము, మోహము, గర్వము, కాఠిన్యము మొదలగు దుర్గుణములకు ప్రతికూలము గుణములను మనసులో స్థిరపఱచుకొనుట)
యత్తచ్ఛౌచం భవేద్బాహ్యం మానసం మననం విదుః |
అహం శుద్ధః ఇతి జ్ఞానం శౌచమాహుర్మనీషిణః |
అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మలః |
ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచ్మ్ విధీయతే |
జ్ఞానశౌచం పరిత్యజ్య బాహ్యే యోరమతే నరః |
సమూఢః కాంచినం త్యక్త్వా లోష్టం గృహ్ణాతి సువ్రత ||” (దర్శనోపనిషత్)
(మట్టితోను, నీటితోను తన దేహ మలములను వదలుకొట్టుకొనుట బాహ్యశౌచము. మననము మానసశౌచము (అంతశ్శౌచము). నేను శుద్ధుడను అనుజ్ఞానము శౌచమని జ్ఞానులు చెప్పుదురు - దేహము మిక్కిలి మలినమైనది - ఎన్నివిధములగు మలమో కలిగియున్నది. దేహి (జీవుడు) మిక్కిలి నిర్మలమైనవాడు - ఏ విధమైన దోషములు లేనివాడు. ఈ రెండింటికి భేదము తెలుసుకొనినచో దేనికి శౌచము విధింపవలసియుండును - జ్ఞానశౌచమును (అంతశ్శౌచమును) వదలి బాహ్యశౌచమునందే రమించువాడు నిత్యము అభ్యాసము కలిగియుండువాడు - మూఢుడు - బంగారమును విడిచి మట్టిబెడ్డను స్వీకరించువాడు).
ఆచారః (ఆచారము)
పాదప్రక్షాళనాదికం -
(పాదములు కడగికొనుట మొదలగునవి.)
జలెనమ్లత్తికాదినా చ శరీరస్య పవిత్రీకరణం
అన్యస్య స్వత్వ మానాచ్ఛాద్య సత్యతా పూర్వకం నిర్దోషరూపే ణార్జనస్య చేష్టాం కృత్వా ధనస్య శుద్ధతాయారక్షణం
శుద్ధే స్థానే శుద్ధేన స్తాతేన మనుష్యేణ శుద్ధ నిరామిషాన్న ద్వారా సాత్వికానాం భగవతే అర్పణం కృత్వా భోజనస్య శుద్ధిః –
శుద్ధేన నిష్కపటేన ప్రేమ పూర్ణేన చ వృత్తేన వ్యవహరస్య శుద్ధతా య రక్షణం
అతిది సత్కారేణ భగవన్నామ ధ్వనినాచ గృహస్య పవిత్రీకరణం
శాస్తర్ విహితైరా చరణైః అన్యేషాం సర్వేషామేవ బాహ్యకర్మణాం శుద్ధే రకషణం - ఆభ్యంతరశౌచం - దంభ వైరాభిమానాసక్తీర్ష్యా ద్వేష శోక, పాప చింతన వ్యర్ధవిషయ చింతనాదిభ్యో దోషేభ్యో మనసి యథా సాధ్యం ప్రవేశావసరం న దత్వా సరలతా వినయ వైరాగ్యాద్వేష ప్రసన్నతా సచ్చింతన భగవచ్చింతన ద్వారా మనసః పవిత్రాతా యా రక్షణం.
(శౌచము రెండు విధములు - బాహ్యము ఆభ్యంతరము - బాహ్యశౌచమనగా
నీటితోగాని, మట్టితోగాని శరీరమును పవిత్రముగా చేయుత - శుద్ధిచేయుట.
ఇతరుల వస్తువని తెలియచెప్పడము మానక దోషములేని మార్గముద్వారా ధనమును శుద్ధమార్గముగా రక్షించుట.
శుద్ధమైన ప్రదేశమందు శుద్ధముగా స్నానము చేసినవాడు మాంసములేని అన్నముద్వారా సాత్విక పదార్థములను భగవంతునికి అర్పించుటవలన కలుగు భోజనశుద్ధి
కపటములేక శుద్ధిగానుండి ప్రేమతో నిండియుండువాడు వృత్తిచేత వ్యవహార శుద్ధి కలిగియుండుట.
అతిధులను సత్కరించుటచేతను, భగవంతుని నామోచ్చారన శబ్దము చేతను ఇంటిని పవిత్రము చేసుకొనుట
శాస్త్రములొ చెప్పినప్రకారము చేయుతచే ఇతర బాహ్య కర్మ్నలన్నింటిని శుద్ధిచేయుట.
అభ్యంతరశౌచమెట్లంటే - దంభము, అభిమానము, ఆసక్తి, ఈర్ష, ద్వేషము, శోకము, పాపచింతనము, వ్యర్థ విషయములగుఱించి చింతనము మొదలగు దోషము మనసులోనికి ప్రవేశించుటకు అవకాశమివ్వక,సరలత, వినయము, వైరాగ్యము, అద్వేషము, ప్రసన్నత, సచ్చింత్న, భగవచ్చింతన ద్వారా మనసును పవిత్రముగా చేసుకొని దానిని కాపాడుకొనుట.
విద్యా తపో భూతాత్మా బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి” || (మనుః)
(నీటిచే శరీరము శుద్ధియగును. విద్యాతపస్సులచేత భూతాత్మ శుద్ధియగును - బుద్ధి జ్ఞానముచేత శుద్ధియగును)
(అన్నివిధముల శౌచము కన్న అర్ధవిషయమైన శౌచము ఉత్కృష్టమైనది)
(śucitvamu; pariśubhrata; nirmalatvamu.)
(mannutōnu, nīṭitōnu śarīramunu śuddhi cēyuṭa)
(tīrthamulaṃdu snānamu cēyuṭa modalagunavi)
(śāstramulō cēppina karmalanu cēyuṭaku yōgyata kaligi yuṃḍuṭa)
(rāgamu - anurāgamu - modaklagunavi lēkuṃḍuṭa).
(śāṃḍilyōpaniṣat)
(śaucamu reṃḍu vidhamulu - bāhyamu, āṃtaramu. śarīramu baiṭa, lōpala cēyu śubhrata - bāhya śaucamu - mannu, nīrutō cēyunadi. manaśśuddhicēyuṭa āṃtaramu. aṃtaśśuddhi adhyātmavidya (brahmavidya) valana kalugunu -
(śaucaṃ reṃḍu vidhamulu - bāhyaśaucamu - mannu, nīru modalagu vāṭitō cēyunadi. ābhyaṃtaraśaucamu anagā daṃbhamu lēkuṃḍuta, maunamu modalagunavi)
(śarīramalamulanu - dōṣamulanu - mannu jalamutō kaḍuguṭa - śubhrapaṟaci pōgoṭṭuṭa -, bāhya saucamu manassu rāgamu modalagu malamulu lēkuṃḍacēyuṭa - apavitra saṃkalpamulu manasulō lēkuṃḍuṭa aṃtaśśaucamu.)
(maṭṭitōnu, nīṭitōnu śarīramupaina cēyu śaucamu bāhyaśaucamu - manassunu buddhini māyā, rāgamu modalagu kāluṣyamulu lēkuṃḍunaṭlu nirmalamugā nuṃcuṭa. kāma, krōdha, lōbha, mōha, mada mātsara daṃbhamulu modalagu durguṇamulu, aṇava, kārmaka, māyika, māyēya torīdhānamulu anu malamulu lēkayuṃḍunaṭlu manassunu nirmalamai yuṃḍunaṭlu cēyuṭa).
mṛjjalābhyāṃ nmṛtaṃ bāhyaṃ bhāvaśuddhi stadhāṃtaraṃ ||.
(śaucamu reṃḍu vidhamulugā ceppabaḍinadi - bāhyaśaucamu lōpali śaucamu. maṭṭitōnu, nīṭitōnu cēyunadi bāhyaśaucamu. bhāvaśuddhi - manassu nirmalamugā nuṃci maṃci ālōcanala kaligiyuṃḍuṭa aṃtaśśuddhi. maitrī, mudita, karuṇa, upēkṣa anu nālugu bhāvanalacē manōmalamu lēkuṃḍunaṭlu cēyuṭa)
(śarīramu, manassu, dhanamu - vīṭiyaḍala pavitramugā vyavahariṃcuṭa).
(bāhyēṃdriyamulanu, aṃtariṃdriyamagu manassunu śāstrīya karmalanu cēyuṭaku yōgyata kaligiyuṃḍunaṭlu cēyuṭa).
(ātmajñāna sādhanamunaku taginaṭlu manassunu, śarīramunu, vākkunu, śāstramulō ceppina prakāramuṃcuṭa).
(śāstramulō ceppina prakāramu vaidika karmalanu - vēdamulō ceppina karmalanu - cēyuṭaku tagiyuṃḍuṭa bāhyaśaucamu. āṃtaraśaucamu āsura bhāvamu kalavāriki kalugadu).
(bāhyaśaucamanagā, mannutōgāni, jalamutō snānamucēsigāni śarīramunu śubhramu cēsukonuṭayu, muṭṭakūḍanivāṭini muṭtakuṃḍuṭa, tinakūḍani vāṭini tinakuṃḍuṭa, okarivaddanuṃḍi puccukonakūḍanivāṭini puccukonakuṃḍuṭa. lōpali śaucamanagā, rāgamu, dvēṣamu, lōbhamu, mōhamu, garvamu, kāṭhinyamu modalagu durguṇamulaku pratikūlamu guṇamulanu manasulō sthirapaṟacukonuṭa)
yattacchaucaṃ bhavēdbāhyaṃ mānasaṃ mananaṃ viduḥ |
ahaṃ śuddhaḥ iti jñānaṃ śaucamāhurmanīṣiṇaḥ |
atyaṃta malinō dēhō dēhī cātyaṃta nirmalaḥ |
ubhayōraṃtaraṃ jñātvā kasya śaucm vidhīyatē |
jñānaśaucaṃ parityajya bāhyē yōramatē naraḥ |
samūḍhaḥ kāṃcinaṃ tyaktvā lōṣṭaṃ gṛhṇāti suvrata ||” (darśanōpaniṣat)
(maṭṭitōnu, nīṭitōnu tana dēha malamulanu vadalukoṭṭukonuṭa bāhyaśaucamu. mananamu mānasaśaucamu (aṃtaśśaucamu). nēnu śuddhuḍanu anujñānamu śaucamani jñānulu ceppuduru - dēhamu mikkili malinamainadi - ennividhamulagu malamō kaligiyunnadi. dēhi (jīvuḍu) mikkili nirmalamainavāḍu - ē vidhamaina dōṣamulu lēnivāḍu. ī reṃḍiṃṭiki bhēdamu telusukoninacō dēniki śaucamu vidhiṃpavalasiyuṃḍunu - jñānaśaucamunu (aṃtaśśaucamunu) vadali bāhyaśaucamunaṃdē ramiṃcuvāḍu nityamu abhyāsamu kaligiyuṃḍuvāḍu - mūḍhuḍu - baṃgāramunu viḍici maṭṭibeḍḍanu svīkariṃcuvāḍu).
ācāraḥ (ācāramu)
pādaprakṣāḷanādikaṃ -
(pādamulu kaḍagikonuṭa modalagunavi.)
jalenamlattikādinā ca śarīrasya pavitrīkaraṇaṃ
anyasya svatva mānācchādya satyatā pūrvakaṃ nirdōṣarūpē ṇārjanasya cēṣṭāṃ kṛtvā dhanasya śuddhatāyārakṣaṇaṃ
śuddhē sthānē śuddhēna stātēna manuṣyēṇa śuddha nirāmiṣānna dvārā sātvikānāṃ bhagavatē arpaṇaṃ kṛtvā bhōjanasya śuddhiḥ –
śuddhēna niṣkapaṭēna prēma pūrṇēna ca vṛttēna vyavaharasya śuddhatā ya rakṣaṇaṃ
atidi satkārēṇa bhagavannāma dhvanināca gṛhasya pavitrīkaraṇaṃ
śāstar vihitairā caraṇaiḥ anyēṣāṃ sarvēṣāmēva bāhyakarmaṇāṃ śuddhē rakaṣaṇaṃ - ābhyaṃtaraśaucaṃ - daṃbha vairābhimānāsaktīrṣyā dvēṣa śōka, pāpa ciṃtana vyardhaviṣaya ciṃtanādibhyō dōṣēbhyō manasi yathā sādhyaṃ pravēśāvasaraṃ na datvā saralatā vinaya vairāgyādvēṣa prasannatā sacciṃtana bhagavacciṃtana dvārā manasaḥ pavitrātā yā rakṣaṇaṃ.
(śaucamu reṃḍu vidhamulu - bāhyamu ābhyaṃtaramu - bāhyaśaucamanagā
nīṭitōgāni, maṭṭitōgāni śarīramunu pavitramugā cēyuta - śuddhicēyuṭa.
itarula vastuvani teliyaceppaḍamu mānaka dōṣamulēni mārgamudvārā dhanamunu śuddhamārgamugā rakṣiṃcuṭa.
śuddhamaina pradēśamaṃdu śuddhamugā snānamu cēsinavāḍu māṃsamulēni annamudvārā sātvika padārthamulanu bhagavaṃtuniki arpiṃcuṭavalana kalugu bhōjanaśuddhi
kapaṭamulēka śuddhigānuṃḍi prēmatō niṃḍiyuṃḍuvāḍu vṛtticēta vyavahāra śuddhi kaligiyuṃḍuṭa.
atidhulanu satkariṃcuṭacētanu, bhagavaṃtuni nāmōccārana śabdamu cētanu iṃṭini pavitramu cēsukonuṭa
śāstramulo ceppinaprakāramu cēyutacē itara bāhya karmnalanniṃṭini śuddhicēyuṭa.
abhyaṃtaraśaucameṭlaṃṭē - daṃbhamu, abhimānamu, āsakti, īrṣa, dvēṣamu, śōkamu, pāpaciṃtanamu, vyartha viṣayamulaguṟiṃci ciṃtanamu modalagu dōṣamu manasulōniki pravēśiṃcuṭaku avakāśamivvaka,saralata, vinayamu, vairāgyamu, advēṣamu, prasannata, sacciṃtna, bhagavacciṃtana dvārā manasunu pavitramugā cēsukoni dānini kāpāḍukonuṭa.
vidyā tapō bhūtātmā buddhirjñānēna śuddhyati” || (manuḥ)
(nīṭicē śarīramu śuddhiyagunu. vidyātapassulacēta bhūtātma śuddhiyagunu - buddhi jñānamucēta śuddhiyagunu)
(annividhamula śaucamu kanna ardhaviṣayamaina śaucamu utkṛṣṭamainadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.