← Back to స · Booklets 51–60 (digitized file 6)

సౌదామినీ లతా saudāminī latā

Original — తెలుగు
  1. విద్యుల్లతా (మెరుపు తీగ).

  2. సుదామా పర్వతః, తత్త్రైక స్యాందిశి జాతా సౌదామినీ స్ఫటిక మణిమయ గిరి శ్రుంగేషు అధికం విస్ఫురంతీ విద్యుత్ -

(సుదామా యను పర్వతముమీద ఒకానొక దిక్కున పుట్టినది సౌదామిని - స్ఫటికమణిమయమైన కొండ చివరను మిక్కిలి - అధికముగా మెఱయు మెఱుపు).

  1. సుదామానామ పర్వతః, తత్ర భవాతటిత్, తస్మిన్ స్ఫుటిక శిలామయే సహసైవాది స్ఫురితా విద్యుత్.

(సుదామా యను పర్వతము మీద కలిగిన మెఱుపు; ఆ పర్వతము స్ఫటిక శిలామయము. అక్కడ కలిగిన మెఱుపు).

యద్వా, సుదామా మాలా తస్యా ఇదం సౌదామినీ - మాలాకార ఇత్యర్థః -

(మంచి పుష్పముల మాల, దానికి సంబంధించినది - పుష్పములదండ వలె నున్నది).

  1. సౌదామినీ ఇతి విశేషణం, స్ఫుటత్వం ప్రదర్శనార్థః సుదామా మాలా, తత్ర భవా సౌదామినీ - మాలాకారా ఇత్యర్థః; యద్వా; సుదామ కశ్చిత్ స్ఫటిక పర్వతః, స్ఫుటికాదిమయ పర్వతప్రాంత భవా హి విద్యుత్ అతి స్ఫుటాభవతి, తద్వదిత్యర్థః -

(సౌదామినీ అనునది విశేషణము, స్ఫుటముగా నుండునది అని ప్రదర్శించుటకు చెప్పబడినది. సుదామ మాల మంచి పువ్వుల దండ, దానికి సంబంధించినది. పూదండవలె వ్రేలాడునది. లేక, - సుదామా అనునది ఒక స్ఫటిక పర్వతము - స్ఫుటకము మొదలగువాటితో నిండియుండు పర్వత ప్రాంతమందు కలిగిన మెఱుపు మిక్కిలి స్ఫుటముగా నుండును).

Transliteration
  1. vidyullatā (merupu tīga).

  2. sudāmā parvataḥ, tattraika syāṃdiśi jātā saudāminī sphaṭika maṇimaya giri śruṃgēṣu adhikaṃ visphuraṃtī vidyut -

(sudāmā yanu parvatamumīda okānoka dikkuna puṭṭinadi saudāmini - sphaṭikamaṇimayamaina koṃḍa civaranu mikkili - adhikamugā meṟayu meṟupu).

  1. sudāmānāma parvataḥ, tatra bhavātaṭit, tasmin sphuṭika śilāmayē sahasaivādi sphuritā vidyut.

(sudāmā yanu parvatamu mīda kaligina meṟupu; ā parvatamu sphaṭika śilāmayamu. akkaḍa kaligina meṟupu).

yadvā, sudāmā mālā tasyā idaṃ saudāminī - mālākāra ityarthaḥ -

(maṃci puṣpamula māla, dāniki saṃbaṃdhiṃcinadi - puṣpamuladaṃḍa vale nunnadi).

  1. saudāminī iti viśēṣaṇaṃ, sphuṭatvaṃ pradarśanārthaḥ sudāmā mālā, tatra bhavā saudāminī - mālākārā ityarthaḥ; yadvā; sudāma kaścit sphaṭika parvataḥ, sphuṭikādimaya parvataprāṃta bhavā hi vidyut ati sphuṭābhavati, tadvadityarthaḥ -

(saudāminī anunadi viśēṣaṇamu, sphuṭamugā nuṃḍunadi ani pradarśiṃcuṭaku ceppabaḍinadi. sudāma māla maṃci puvvula daṃḍa, dāniki saṃbaṃdhiṃcinadi. pūdaṃḍavale vrēlāḍunadi. lēka, - sudāmā anunadi oka sphaṭika parvatamu - sphuṭakamu modalaguvāṭitō niṃḍiyuṃḍu parvata prāṃtamaṃdu kaligina meṟupu mikkili sphuṭamugā nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.