సులభత్వం -
(భగవంతుడు భక్తులకు అతి సులభుడు - అతి సులభముగా అందుబాటులోనుండువాడు. “రామాన్నాస్తి జగత్రయైక సులభో”
(శ్రీకృష్ణకర్ణామృతం - 1 - 24)
(మూడులోకములందు భక్తులకు రామునివంటి సులభమైనవాడు లేడు).
“శ్లో||. సదా భోగ భాజాంసు దూరే విభాతం |
ముదా యోగభాజామదూరే విభాతం |
చిదానంద కందం సదా రాఘవేశం విదేహాత్మజానంద కందం ప్రపద్యే ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 107)
(మ. తత భోగాను విహార చిత్తులకు బొందం దూరమై భక్తి సం
యుత యోగీంద్రులకెల్ల దాపగుచు వేద్యుండై - - - చల్వొందు శ్రీరామునిన్
సతతంబున్ శరణంబు వేడెద - - - “.) (శ్రీరామకర్ణామృతం - 4 - 107)
sulabhatvaṃ -
(bhagavaṃtuḍu bhaktulaku ati sulabhuḍu - ati sulabhamugā aṃdubāṭulōnuṃḍuvāḍu. “rāmānnāsti jagatrayaika sulabhō”
(śrīkṛṣṇakarṇāmṛtaṃ - 1 - 24)
(mūḍulōkamulaṃdu bhaktulaku rāmunivaṃṭi sulabhamainavāḍu lēḍu).
“ślō||. sadā bhōga bhājāṃsu dūrē vibhātaṃ |
mudā yōgabhājāmadūrē vibhātaṃ |
cidānaṃda kaṃdaṃ sadā rāghavēśaṃ vidēhātmajānaṃda kaṃdaṃ prapadyē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 107)
(ma. tata bhōgānu vihāra cittulaku boṃdaṃ dūramai bhakti saṃ
yuta yōgīṃdrulakella dāpagucu vēdyuṃḍai - - - calvoṃdu śrīrāmunin
satataṃbun śaraṇaṃbu vēḍeda - - - “.) (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 107)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.