← Back to స · Booklets 51–60 (digitized file 6)

సౌమ్యం saumyaṃ

Original — తెలుగు
  1. సోమో భవానీ పతిః, తేనా నన్యత్ సౌమ్యం - ప్రియదర్శనం వా సుఖరూపత్వాత్.

(సోమః పార్వతీపతి - శివుడు -, అతనికంటె సౌమ్యుడు లేడు - ఎందుచేతననగా అతను సుఖస్వరూపుడు).

  1. ప్రసన్నమైనది; ఉగ్రముకానిది; శాంతమైనది.
Transliteration
  1. sōmō bhavānī patiḥ, tēnā nanyat saumyaṃ - priyadarśanaṃ vā sukharūpatvāt.

(sōmaḥ pārvatīpati - śivuḍu -, atanikaṃṭe saumyuḍu lēḍu - eṃducētananagā atanu sukhasvarūpuḍu).

  1. prasannamainadi; ugramukānidi; śāṃtamainadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.