“ఆశ్వాస యామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వ పుర్మహత్మా” - (శ్రీమద్భగవద్గీత - 11 - 50)
“ఇత్యేవ మర్జునం ప్రోచ్య స్వకీయం రూపమీశ్వరః |
కిరీటనం గదా శంఖ చక్రాది యుత మద్భుతం |
చతుర్భుజం చ శ్రీవత్స కౌస్తుభ ప్రభయాన్వితం |
వనమాలా పరీతాంగం హార కేయూర శోభితం |
పీతాంబర ధరం సర్వ సౌందర్య రసవారిధిం |
దర్శియామాస భీతం తం భూత్వా సౌమ్య వపుర్హరిః ||“. (గీతాభావప్రకాశము - 11 - 200 to 202)
(భగవంతుని ఉగ్రరూపమైన విశ్వరూపమును చూచి భయము చెందిన అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు తన సౌమ్యరూపమును - శ్రీకృష్ణరూపమును చూపించి భయమును పోగొట్టెను - ఆ సౌమ్య రూపము ఎట్టిదంటే -కిరీటము, గద, శంఖము, చక్రము మొదలగు అద్భుతరూపము - మఱియు నాలుగు భుజములు, శ్రీవత్స చిహ్నము - కౌస్తుభము, వనమాల, హారము, కేయూరము, పట్టుబట్టకట్టుగలవానినిగా, సమస్త సౌందర్య రసములకు వారధిగా నుండు వానినిగా కనపర్చెను - దానితో అర్జునుడు భయము చెందుటమాని, మామూలుగా తేరుకొనెను).
“āśvāsa yāmāsa ca bhītamēnaṃ bhūtvā punaḥ saumya va purmahatmā” - (śrīmadbhagavadgīta - 11 - 50)
“ityēva marjunaṃ prōcya svakīyaṃ rūpamīśvaraḥ |
kirīṭanaṃ gadā śaṃkha cakrādi yuta madbhutaṃ |
caturbhujaṃ ca śrīvatsa kaustubha prabhayānvitaṃ |
vanamālā parītāṃgaṃ hāra kēyūra śōbhitaṃ |
pītāṃbara dharaṃ sarva sauṃdarya rasavāridhiṃ |
darśiyāmāsa bhītaṃ taṃ bhūtvā saumya vapurhariḥ ||“. (gītābhāvaprakāśamu - 11 - 200 to 202)
(bhagavaṃtuni ugrarūpamaina viśvarūpamunu cūci bhayamu ceṃdina arjununaku śrīkṛṣṇabhagavānuḍu tana saumyarūpamunu - śrīkṛṣṇarūpamunu cūpiṃci bhayamunu pōgoṭṭenu - ā saumya rūpamu eṭṭidaṃṭē -kirīṭamu, gada, śaṃkhamu, cakramu modalagu adbhutarūpamu - maṟiyu nālugu bhujamulu, śrīvatsa cihnamu - kaustubhamu, vanamāla, hāramu, kēyūramu, paṭṭubaṭṭakaṭṭugalavāninigā, samasta sauṃdarya rasamulaku vāradhigā nuṃḍu vāninigā kanaparcenu - dānitō arjunuḍu bhayamu ceṃduṭamāni, māmūlugā tērukonenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.