← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శౌరిః śauriḥ

Original — తెలుగు
  1. శూరస్యాపత్యం వసుదేవస్య సుతః శౌరిః -

(శూరుని వంశములో పుట్టినవాడు - వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు)

  1. “శూరకులోద్భవాత్ శౌరిః” - (శ్రీశంకరః)

(శూరుని వంశములో పుట్టినవాడగుటచేత శౌరి అని శ్రీకృష్ణుడు చెప్పబడుచున్నాడు)

  1. శూరోనామ కశ్చిత్ యాదవః, తస్యావత్యం సౌరిః వాసుదేవః -

(శూరుడు అను పేరుగల యాదవుని సంతతివాడు, అందుచేత శౌరి - వసుదేవుని కుమరుడగు వాసుదేవుడు).

Transliteration
  1. śūrasyāpatyaṃ vasudēvasya sutaḥ śauriḥ -

(śūruni vaṃśamulō puṭṭinavāḍu - vasudēvuni kumāruḍagu śrīkṛṣṇuḍu)

  1. “śūrakulōdbhavāt śauriḥ” - (śrīśaṃkaraḥ)

(śūruni vaṃśamulō puṭṭinavāḍaguṭacēta śauri ani śrīkṛṣṇuḍu ceppabaḍucunnāḍu)

  1. śūrōnāma kaścit yādavaḥ, tasyāvatyaṃ sauriḥ vāsudēvaḥ -

(śūruḍu anu pērugala yādavuni saṃtativāḍu, aṃducēta śauri - vasudēvuni kumaruḍagu vāsudēvuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.