← Back to స · Booklets 51–60 (digitized file 6)

సౌశీల్యం sauśīlyaṃ

Original — తెలుగు
  1. తక్కువ వారితో నరమరికలులేక కలిసి యుండుట, గొప్పవాడయ్యును తక్కువవారితో కలిసి మలసి యుండుట.

  2. “మహతః మందైః సహ నీరంద్రేణ సంశ్లేషః సౌశీల్యం -”.

(జాతి చేతను, ఐశ్వర్యము చేతను, విద్య చేతను గొప్పవాడు తక్కువ వానితో అరమరికలు లేక యుండుట).

Transliteration
  1. takkuva vāritō naramarikalulēka kalisi yuṃḍuṭa, goppavāḍayyunu takkuvavāritō kalisi malasi yuṃḍuṭa.

  2. “mahataḥ maṃdaiḥ saha nīraṃdrēṇa saṃślēṣaḥ sauśīlyaṃ -”.

(jāti cētanu, aiśvaryamu cētanu, vidya cētanu goppavāḍu takkuva vānitō aramarikalu lēka yuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.