← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శేషశాయి śēṣaśāyi

Original — తెలుగు
  1. తే. ప్రవిమలానంత భోగి తల్పంబునందు

యోగనిద్రాళువై హరియున్నవేళ

నఖిల లోకంబులును నిలయంబునొందు - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1012)

  1. “క. - - - సరోజగర్భుడు దివసాం

తమున దమః పిహిత పరా

క్రముడై శయనించు నిద్రగైకొని యంతన్.

సీ. ఆ రాత్రి భువన త్రయము దమఃపిహితమై భను చంద్రులతో విలీనమైన

సర్వాత్ముడగు హరి శక్తి రూపంబయి కడగి వెలుంగు సమ్రక్షాణాగ్ని

భువనత్రయంబును దవిలి దహింప - - -

తే. విలయ సమయ సముత్కట విపుల చండ

వత ధూతోర్మజాల దుర్వార వార్థి

భునములు ముంచు - - - దత్పయోరాశిమీద బద్మా బద్మా విభుండు

ఉ. - - - భుజంగమ తల్పమునందు యోగని

ద్రారతి జెందియుండు కఠరస్థిత భూర్భూవరాది లోకుడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 0 11 - 355 to 357).

  1. “భగవంతుని యొక్క అనంత కల్యాణ పరిపూర్ణతయే క్షీరసముద్రము - ఇదియే జగత్కారణ తత్వము. సృష్టి చేయుటకు భగవంతుడు ఆలోచించుటయే యోగనిద్ర. యోగము అనగా జీవులను ప్రకృతితో కలుపుట. అదియే సృష్టి - దానికే చేయు సంకల్పమే యోగనిద్ర.(అప్పటిలో) కారణతత్వములో జీవ ప్రకౄతి తత్వములు లయమై వేరుగా చూపుటకు వీలుకానివై యుండును. ఆ కారణతత్వము సృష్టికిముందు, విత్తనమును వ్యవసాయదారుడు నీటిలో నానవేసినట్లు, పాలసముద్రములో ఉండును - - - సమస్తమైన జీవ ప్రకృతి తత్వములు సృష్టికిముందును, సృష్టికి తర్వాతను కూడ పరమాత్మకు శేషభూతమై యుండుటయే యీ శేషశయ్య సూచించును.”

  2. “సుధా సముద్రాంత విరాజమాన ద్వీపే సితే చందన పారిజాతే |

మహాననే పన్నాగ తల్ప మధ్యే నిషణ్ణమీళే రఘువంసరతం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 21)

Transliteration
  1. tē. pravimalānaṃta bhōgi talpaṃbunaṃdu

yōganidrāḷuvai hariyunnavēḷa

nakhila lōkaṃbulunu nilayaṃbunoṃdu - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1012)

  1. “ka. - - - sarōjagarbhuḍu divasāṃ

tamuna damaḥ pihita parā

kramuḍai śayaniṃcu nidragaikoni yaṃtan.

sī. ā rātri bhuvana trayamu damaḥpihitamai bhanu caṃdrulatō vilīnamaina

sarvātmuḍagu hari śakti rūpaṃbayi kaḍagi veluṃgu samrakṣāṇāgni

bhuvanatrayaṃbunu davili dahiṃpa - - -

tē. vilaya samaya samutkaṭa vipula caṃḍa

vata dhūtōrmajāla durvāra vārthi

bhunamulu muṃcu - - - datpayōrāśimīda badmā badmā vibhuṃḍu

        • bhujaṃgama talpamunaṃdu yōgani

drārati jeṃdiyuṃḍu kaṭharasthita bhūrbhūvarādi lōkuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 0 11 - 355 to 357).

  1. “bhagavaṃtuni yokka anaṃta kalyāṇa paripūrṇatayē kṣīrasamudramu - idiyē jagatkāraṇa tatvamu. sṛṣṭi cēyuṭaku bhagavaṃtuḍu ālōciṃcuṭayē yōganidra. yōgamu anagā jīvulanu prakṛtitō kalupuṭa. adiyē sṛṣṭi - dānikē cēyu saṃkalpamē yōganidra.(appaṭilō) kāraṇatatvamulō jīva prakṝti tatvamulu layamai vērugā cūpuṭaku vīlukānivai yuṃḍunu. ā kāraṇatatvamu sṛṣṭikimuṃdu, vittanamunu vyavasāyadāruḍu nīṭilō nānavēsinaṭlu, pālasamudramulō uṃḍunu - - - samastamaina jīva prakṛti tatvamulu sṛṣṭikimuṃdunu, sṛṣṭiki tarvātanu kūḍa paramātmaku śēṣabhūtamai yuṃḍuṭayē yī śēṣaśayya sūciṃcunu.”

  2. “sudhā samudrāṃta virājamāna dvīpē sitē caṃdana pārijātē |

mahānanē pannāga talpa madhyē niṣaṇṇamīḷē raghuvaṃsarataṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 21)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.