← Back to స · Booklets 51–60 (digitized file 6)

సేవ sēva

Original — తెలుగు

శ్రవణం మననంబైన నిధిధ్యాసనమే వ చ |

పరే గురౌ చ యా భక్తిః పరిచర్యాదికం హరేః |

ఏషా సేవేతి సంప్రోక్తా యయా తద్దర్శనం భవేత్ ||.

(భగవంతుని గుఱించి వినుట, వినిన దానిని మనసులో పదే పదే చింతించుట, భగవంతుని మనసులో నిల్పుకొని ధ్యానము చేయుట, భగవంతునకు, గురువునకు పరిచర్య మొదలగు పనులను భక్తితో చేయుట - ఇవి సేవ యనబడును - ఇట్టి సేవ చేత భగవంతుని సాక్షాత్కారము లభించును).

Transliteration

śravaṇaṃ mananaṃbaina nidhidhyāsanamē va ca |

parē gurau ca yā bhaktiḥ paricaryādikaṃ harēḥ |

ēṣā sēvēti saṃprōktā yayā taddarśanaṃ bhavēt ||.

(bhagavaṃtuni guṟiṃci vinuṭa, vinina dānini manasulō padē padē ciṃtiṃcuṭa, bhagavaṃtuni manasulō nilpukoni dhyānamu cēyuṭa, bhagavaṃtunaku, guruvunaku paricarya modalagu panulanu bhaktitō cēyuṭa - ivi sēva yanabaḍunu - iṭṭi sēva cēta bhagavaṃtuni sākṣātkāramu labhiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.