(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)
(కొరిన కోరిక సిద్ధించుట, ఫలమును పొందుట)
(పూర్వ జన్మలలో ఆర్జించిన పుణ్య విశేషమువలన పుట్టుక మొదలు సిద్ధులు అయిన అణిమ మొదలగు ఐశ్వర్యము సిద్ధి).
(తను చేయు పనులన్నింటిచేతను భగవంతుని కొలిచి అతను అనుగ్రహమువలన కలిగిన శరీరేంద్రియ జ్ఞాన నిష్టకు తగిన లక్షణముకల సిద్ధి-
(సత్వ శుద్ధి, జ్ఞానోత్పత్తి వలన కలిగిన బ్రహ్మానుభవము - బ్రహ్మ స్వభావము).
అనుష్ఠానముచే పొందతగు సిద్ధి - పురుషార్థసిద్ధి, లేక జ్ఞాన సిద్ధి -
నిష్కామకర్మ యోగానుష్ఠాముచే కలుగు చిత్తశుద్ధిరూపమగు కర్మ సిద్ధి.
ఫల తృష్ణ శూన్యేన క్రియమాణే కర్మణి సత్వజా, జ్ఞానప్రాప్తి లక్షణా సిద్ధిః, తద్విపర్యయజా అసిద్ధిః -
(ఫలము నాశించక చేయు కర్మవలన సత్వమువలన కలిగిన జ్ఞానప్రాప్తి - దానికి విపర్యాయమైనది అసిద్ధి).
(సమస్త సిద్ధులకు భగవంతుని పాదపూజయే మూలము).
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదతి మానవః ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 46)
(ఏ భగవంతునివలన సమస్త భూతములకు ప్రవృత్తి కలుగుచున్నదో, ఈ ప్రపంచమంతయు ఎవనిచేత పూర్తిగా వ్యాపించిబడియున్నదో ఆ భగవంతుని పూజించు మానవుడు సిద్ధిని పొందుచున్నాడు).
అభ్యాస యోగేన తతో మామచ్చాప్తుం ధనం జయ |
అభ్యాసేప్య సమర్థో సి మత్కర్మ పరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వస్సిద్ధిమవాప్స్యసి ||. (శ్రీమద్భగవద్గీత - 12 - 9, 10)
“మదుక్తరీత్యా చిత్తం చేన్నత్వం, స్థాపయితుం క్షమః |
మయీశ్వరే వాసుదేవే నిశ్చలం తర్హి సర్వదా |
ఆహృత్య సర్వతో బాహ్యా దేకస్మిన్నవలంబనే |
చేతసః స్థాపనం భూయో భూయో (అ)భ్యాసః స ఉచ్యతే |
తత్పూర్వక సమాధిర్య స్తేన మాం ప్రాప్తు మీశ్వరం |
యత స్వ ప్రతిమాదౌ త్వం చిత్తం కురు సమాహితం |
తత్రాపి యద్య శక్తోసి తదా మత్ప్రీతి సాధనం |
మత్కీర్తనం మచ్ఛ్రవణం మదర్చేత్యాది కర్మయత్ |
ధర్మో భాగవతః సస్యాత్తస్మి నేకరతో భవ |
ఏవం భగవతాన్ ధర్మాన్కుర్వ న్నిష్కామ చేతసా |
సత్వ శుద్ధాత్మ విజ్ఞానోత్పత్తి ద్వారేణ మత్పరాం |
సిద్ధిం ప్రాప్స్యసి సచ్ఛాంతిం బ్రహ్మా భావైక లక్షణాం ||“. (గీతాభావప్రకాశము - 12 - 79 to 84)
(వాసుదేవుడనైన నాయందు నీ మనస్సు నిశ్చలముగా నుంచుటకు శక్యముకాక పోయినయడల అభ్యాసయోగము నవలంబింపుము. చిత్తమును బాహ్య విషయములనుండి మరలించి ఎల్లపుడు ఒకే లక్ష్య వస్తువు నందుంచుకొనుట అభ్యాసమనబడును - అట్టి అభ్యాస యోగము చేత నన్ను పొందుటకు ప్రయత్నించుము. నా ప్రతిమలు మొదలగు వాటియందు నీ మనస్సును సమాహితము చేసుకొనుము - అది చేయలేని యడల నా ప్రీతి కొఱకు నా నామ కీర్తనము, నా కథలను వినుట, నా పూజ చేయుట మొదలగు భగవద్భక్తులు చేయు కర్మలు మొదలగు వాటియందే రతి కలిగియుండి, మనసులో ఏ కోరికలు లేక యుండి ఆత్మజ్ఞానము కలిగి సత్వశుద్ధి కలుగుతచేత బ్రహ్మభావమను ఒకే లక్షణముగల శాంతి రూపమైన సిద్ధిని పొందగలవు).
న చ సన్యస నా దేవ సిద్ధిం సమది గచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 4)
“యతః సన్యసనాదేవ చిత్త శుద్ధిం వినా కృతాం |
జ్ఞాన నిష్ఠాత్మకాం సిద్ధిం నైవాప్నోతి ఫలావధిం |
న ధీ శుద్ధి మృతే న్యాపః సంభవేద ధ చేత్కృతః |
ఫలే పర్యవసాయీనో భవే దిత్యాశయో హరేః ||“.
(చిత్త శుద్ధి లేనిదే స కర్మ సన్యాసము చేసినంతమాత్రమున దాని ఫలమై జ్ఞాననిష్ఠయగు సిద్ధి పొందడు).
న స సిద్ధిమవాప్నోతి, న సుఖం, న పరాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 16 - 23)
(శాస్త్రములో విధించినవి మాని, ఎవడు కామము ననుసరించి ప్రవర్తించునో అతను సిద్ధి ని పొందలేడు, సుఖమును పొందలేడు, పరమపదమును పొందలేడు).
(దేనియందెట్టి భావన కలిగియుండునో అట్టి లక్ష్యానురూపముగనే దానికి తగినట్లే - సిద్ధియు కలుగును).
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)
(korina kōrika siddhiṃcuṭa, phalamunu poṃduṭa)
(pūrva janmalalō ārjiṃcina puṇya viśēṣamuvalana puṭṭuka modalu siddhulu ayina aṇima modalagu aiśvaryamu siddhi).
(tanu cēyu panulanniṃṭicētanu bhagavaṃtuni kolici atanu anugrahamuvalana kaligina śarīrēṃdriya jñāna niṣṭaku tagina lakṣaṇamukala siddhi-
(satva śuddhi, jñānōtpatti valana kaligina brahmānubhavamu - brahma svabhāvamu).
anuṣṭhānamucē poṃdatagu siddhi - puruṣārthasiddhi, lēka jñāna siddhi -
niṣkāmakarma yōgānuṣṭhāmucē kalugu cittaśuddhirūpamagu karma siddhi.
phala tṛṣṇa śūnyēna kriyamāṇē karmaṇi satvajā, jñānaprāpti lakṣaṇā siddhiḥ, tadviparyayajā asiddhiḥ -
(phalamu nāśiṃcaka cēyu karmavalana satvamuvalana kaligina jñānaprāpti - dāniki viparyāyamainadi asiddhi).
(samasta siddhulaku bhagavaṃtuni pādapūjayē mūlamu).
svakarmaṇā tamabhyarcya siddhiṃ vidati mānavaḥ ||“. (śrīmadbhagavadgīta - 18 - 46)
(ē bhagavaṃtunivalana samasta bhūtamulaku pravṛtti kalugucunnadō, ī prapaṃcamaṃtayu evanicēta pūrtigā vyāpiṃcibaḍiyunnadō ā bhagavaṃtuni pūjiṃcu mānavuḍu siddhini poṃducunnāḍu).
abhyāsa yōgēna tatō māmaccāptuṃ dhanaṃ jaya |
abhyāsēpya samarthō si matkarma paramō bhava |
madarthamapi karmāṇi kurvassiddhimavāpsyasi ||. (śrīmadbhagavadgīta - 12 - 9, 10)
“maduktarītyā cittaṃ cēnnatvaṃ, sthāpayituṃ kṣamaḥ |
mayīśvarē vāsudēvē niścalaṃ tarhi sarvadā |
āhṛtya sarvatō bāhyā dēkasminnavalaṃbanē |
cētasaḥ sthāpanaṃ bhūyō bhūyō (a)bhyāsaḥ sa ucyatē |
tatpūrvaka samādhirya stēna māṃ prāptu mīśvaraṃ |
yata sva pratimādau tvaṃ cittaṃ kuru samāhitaṃ |
tatrāpi yadya śaktōsi tadā matprīti sādhanaṃ |
matkīrtanaṃ macchravaṇaṃ madarcētyādi karmayat |
dharmō bhāgavataḥ sasyāttasmi nēkaratō bhava |
ēvaṃ bhagavatān dharmānkurva nniṣkāma cētasā |
satva śuddhātma vijñānōtpatti dvārēṇa matparāṃ |
siddhiṃ prāpsyasi sacchāṃtiṃ brahmā bhāvaika lakṣaṇāṃ ||“. (gītābhāvaprakāśamu - 12 - 79 to 84)
(vāsudēvuḍanaina nāyaṃdu nī manassu niścalamugā nuṃcuṭaku śakyamukāka pōyinayaḍala abhyāsayōgamu navalaṃbiṃpumu. cittamunu bāhya viṣayamulanuṃḍi maraliṃci ellapuḍu okē lakṣya vastuvu naṃduṃcukonuṭa abhyāsamanabaḍunu - aṭṭi abhyāsa yōgamu cēta nannu poṃduṭaku prayatniṃcumu. nā pratimalu modalagu vāṭiyaṃdu nī manassunu samāhitamu cēsukonumu - adi cēyalēni yaḍala nā prīti koṟaku nā nāma kīrtanamu, nā kathalanu vinuṭa, nā pūja cēyuṭa modalagu bhagavadbhaktulu cēyu karmalu modalagu vāṭiyaṃdē rati kaligiyuṃḍi, manasulō ē kōrikalu lēka yuṃḍi ātmajñānamu kaligi satvaśuddhi kalugutacēta brahmabhāvamanu okē lakṣaṇamugala śāṃti rūpamaina siddhini poṃdagalavu).
na ca sanyasa nā dēva siddhiṃ samadi gacchati ||“. (śrīmadbhagavadgīta - 3 - 4)
“yataḥ sanyasanādēva citta śuddhiṃ vinā kṛtāṃ |
jñāna niṣṭhātmakāṃ siddhiṃ naivāpnōti phalāvadhiṃ |
na dhī śuddhi mṛtē nyāpaḥ saṃbhavēda dha cētkṛtaḥ |
phalē paryavasāyīnō bhavē dityāśayō harēḥ ||“.
(citta śuddhi lēnidē sa karma sanyāsamu cēsinaṃtamātramuna dāni phalamai jñānaniṣṭhayagu siddhi poṃdaḍu).
na sa siddhimavāpnōti, na sukhaṃ, na parāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 16 - 23)
(śāstramulō vidhiṃcinavi māni, evaḍu kāmamu nanusariṃci pravartiṃcunō atanu siddhi ni poṃdalēḍu, sukhamunu poṃdalēḍu, paramapadamunu poṃdalēḍu).
(dēniyaṃdeṭṭi bhāvana kaligiyuṃḍunō aṭṭi lakṣyānurūpamuganē dāniki taginaṭlē - siddhiyu kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.