← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శీక్షా śīkṣā

Original — తెలుగు
  1. శిక్షా శిక్ష్యతే అనయా ఇతి శిక్షా, వర్ణాద్యుచ్చారణ లక్షణం; ఇక్షంతే ఇతి వా శిక్షాః వర్ణాదయః; శిక్ష ఏవ శీస్ఖా - శీక్షా ఇతి దీర్ఘః - ఛాందసః.

(వర్ణములు - అక్షరములు - మొదలగు వాటిని - ఉచ్చరించు లక్షణమును తెలుపునది - దీని చేత శిక్షింపబడును; శిక్షించునది; - ఇట్లు చేయునని చెప్పునదికనుక శొక్ష యని చెప్పబడినది. శిఖ్షయే ‘శీక్షా’ అని చెప్పబడుచున్నది - ‘శి’ అను వర్ణమునకు ‘శీ’ అను దీర్ఘము ఛాందసము).

  1. శీక్షాఖ్య వేదాంగస్య వేదో ప్రకార ప్రకారో వర్ణ్యతే ఇత్యర్థః -

(వేదాంగములలో ఈ పేరు గల ఒక అంగము. ఇందులో వేదము నుచ్చ్రించు ప్రకారము వర్ణింపబడీంది).

  1. వర్ణ స్వర మాత్రా బల సమ సంతానానాం జ్ఞానం శిక్షాఖ్య వేదాంగ సాధ్యం, తతశ్చ ఏతత్ జ్ఞానం బ్రహ్మ విద్యోపయోగీ -

(వర్ణ, స్వర, మాత్ర, బల సామ సంతానముల జ్ఞానము శిక్షయను వేదాంగమువలన సాధ్యమగుచున్నది. అందుచేత ఈ జ్ఞానము బ్రహ్మవేత్తలకు ఉపయోగించునది).

Transliteration
  1. śikṣā śikṣyatē anayā iti śikṣā, varṇādyuccāraṇa lakṣaṇaṃ; ikṣaṃtē iti vā śikṣāḥ varṇādayaḥ; śikṣa ēva śīskhā - śīkṣā iti dīrghaḥ - chāṃdasaḥ.

(varṇamulu - akṣaramulu - modalagu vāṭini - uccariṃcu lakṣaṇamunu telupunadi - dīni cēta śikṣiṃpabaḍunu; śikṣiṃcunadi; - iṭlu cēyunani ceppunadikanuka śokṣa yani ceppabaḍinadi. śikhṣayē ‘śīkṣā’ ani ceppabaḍucunnadi - ‘śi’ anu varṇamunaku ‘śī’ anu dīrghamu chāṃdasamu).

  1. śīkṣākhya vēdāṃgasya vēdō prakāra prakārō varṇyatē ityarthaḥ -

(vēdāṃgamulalō ī pēru gala oka aṃgamu. iṃdulō vēdamu nuccriṃcu prakāramu varṇiṃpabaḍīṃdi).

  1. varṇa svara mātrā bala sama saṃtānānāṃ jñānaṃ śikṣākhya vēdāṃga sādhyaṃ, tataśca ētat jñānaṃ brahma vidyōpayōgī -

(varṇa, svara, mātra, bala sāma saṃtānamula jñānamu śikṣayanu vēdāṃgamuvalana sādhyamagucunnadi. aṃducēta ī jñānamu brahmavēttalaku upayōgiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.