← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శీలం śīlaṃ

Original — తెలుగు
  1. మనోగతిః; సత్స్వభావః -

(మనస్సు ప్రకారము నడచుట, ఆచరించుట, మంచి స్వభావము).

  1. తపోపయుక్తా సద్వృత్తిః - ఆరాధనా ధ్యాత్మిక స్వభావః

(తపస్సునకుపయోగకరమగు మంచి నడవడి; ఆరాధన మొదలగునవి చేయు మంచి స్వభావము)

  1. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా, గిరా |

అనుగ్రహశ్చ జ్ఞానంచ శీలమే తద్విదుర్భుధాః ||.

(సర్వ భూతములందును, ద్రికరణశుద్ధిగ క్రోధము లేకుండుటయు, చక్కని జ్ఞానంబును కలిగియుండుట శీలమనబడును)

Transliteration
  1. manōgatiḥ; satsvabhāvaḥ -

(manassu prakāramu naḍacuṭa, ācariṃcuṭa, maṃci svabhāvamu).

  1. tapōpayuktā sadvṛttiḥ - ārādhanā dhyātmika svabhāvaḥ

(tapassunakupayōgakaramagu maṃci naḍavaḍi; ārādhana modalagunavi cēyu maṃci svabhāvamu)

  1. adrōhaḥ sarvabhūtēṣu karmaṇā manasā, girā |

anugrahaśca jñānaṃca śīlamē tadvidurbhudhāḥ ||.

(sarva bhūtamulaṃdunu, drikaraṇaśuddhiga krōdhamu lēkuṃḍuṭayu, cakkani jñānaṃbunu kaligiyuṃḍuṭa śīlamanabaḍunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.