(అధర్వనవేద శిరస్సులో చెప్పబడిన వ్రతము - అది పుణ్యము చేతనే లభించును. అధర్వణవేద శిరస్సులో చెప్పబడియుండుటచేత శిరోవ్రతమని దాని పేరు. వేదములోని శాఖా భేదము చేతనే, సంజ్ఞా భేదము చేతను ఒకే వ్రతమైనను ఒకచోట శిరో వ్రతమని, ఒక చోట పాశుపత వ్రతమని, ఇంకొక చోట శివ వ్రతమని శాఖలన్నింటిలోను కలదు. అగ్ని భస్మమని, జలము భస్మమని, భూమి భస్మమని, వాయువు భస్మమని, ఆకాశము భస్మమని అధర్వణవేదమంత్రములతో, శరీరాంగములన్నింటిని పూసుకొనుట. ఇదియే శిరో వ్రతము.)
(శిరస్సునందు అగ్నిని ధరించు లక్షణముగల ఒక వ్రతము. అధర్వణులకు వేదములో చెప్పబడి ప్రసిద్ధమైన వ్రతము)
(adharvanavēda śirassulō ceppabaḍina vratamu - adi puṇyamu cētanē labhiṃcunu. adharvaṇavēda śirassulō ceppabaḍiyuṃḍuṭacēta śirōvratamani dāni pēru. vēdamulōni śākhā bhēdamu cētanē, saṃjñā bhēdamu cētanu okē vratamainanu okacōṭa śirō vratamani, oka cōṭa pāśupata vratamani, iṃkoka cōṭa śiva vratamani śākhalanniṃṭilōnu kaladu. agni bhasmamani, jalamu bhasmamani, bhūmi bhasmamani, vāyuvu bhasmamani, ākāśamu bhasmamani adharvaṇavēdamaṃtramulatō, śarīrāṃgamulanniṃṭini pūsukonuṭa. idiyē śirō vratamu.)
(śirassunaṃdu agnini dhariṃcu lakṣaṇamugala oka vratamu. adharvaṇulaku vēdamulō ceppabaḍi prasiddhamaina vratamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.