← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శిష్టులు śiṣṭulu

Original — తెలుగు
  1. వేదోక్త జ్ఞానేన వేద విహిత కర్మకారీ.

(వేదములో చెప్పబడిన జ్ఞానముచేత వేదములో చెప్పబడిన కర్మ చేయువాడు)

  1. “న పాణిపాద చపలో న నేత్ర చపలో యది |

న చ వాక్యపలశ్చైవ ఇతి శిష్టస్య లక్షణం ||“.

(పాణి చపలత్వము, పాద చపలత్వము, నేత్ర చపలత్వము లేకుండుట శిష్ట లక్షణము)

  1. సంతః

(శ్రేష్టులు, సజ్జనులు; పూజ్యులు; సభులు, సాధువులు; సదాచార సంపన్నులూ పవిత్రమైనవారు.

  1. విదుషః (పండితులు).

  2. శృతి స్మృతులందు విహితమైన తమ తమ వర్ణాశ్రమాచారముల నాచరించువారు.

  3. “నేతి నేతి” అని శ్రుతులచేత సకల జగత్తు నిషేధింపబడగా ఏది మిగిలినదో అదియే బ్రహ్మస్వరూపము అని నమ్మినవారు.

Transliteration
  1. vēdōkta jñānēna vēda vihita karmakārī.

(vēdamulō ceppabaḍina jñānamucēta vēdamulō ceppabaḍina karma cēyuvāḍu)

  1. “na pāṇipāda capalō na nētra capalō yadi |

na ca vākyapalaścaiva iti śiṣṭasya lakṣaṇaṃ ||“.

(pāṇi capalatvamu, pāda capalatvamu, nētra capalatvamu lēkuṃḍuṭa śiṣṭa lakṣaṇamu)

  1. saṃtaḥ

(śrēṣṭulu, sajjanulu; pūjyulu; sabhulu, sādhuvulu; sadācāra saṃpannulū pavitramainavāru.

  1. viduṣaḥ (paṃḍitulu).

  2. śṛti smṛtulaṃdu vihitamaina tama tama varṇāśramācāramula nācariṃcuvāru.

  3. “nēti nēti” ani śrutulacēta sakala jagattu niṣēdhiṃpabaḍagā ēdi migilinadō adiyē brahmasvarūpamu ani namminavāru.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.