← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శితికంఠుడు śitikaṃṭhuḍu

Original — తెలుగు
  1. శితిః నీలః కంఠః యస్య సః -

(నీలమైన కంఠము కలవాడు - హాలాహలము కంఠమునందు బంధించి యుండుటచేత నీలకంఠుడు, శితికంఠుడు అని పేరు కలిగినవాడు - శివుడు).

Transliteration
  1. śitiḥ nīlaḥ kaṃṭhaḥ yasya saḥ -

(nīlamaina kaṃṭhamu kalavāḍu - hālāhalamu kaṃṭhamunaṃdu baṃdhiṃci yuṃḍuṭacēta nīlakaṃṭhuḍu, śitikaṃṭhuḍu ani pēru kaliginavāḍu - śivuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.