← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శీతోష్ణములు śītōṣṇamulu

Original — తెలుగు
  1. శీతం వర్షం వాతాది చ, ఉష్ణం ఆతపాది.

(శీతమనగా వర్షము, గాలి మొదలగిఉనవి, ఉష్ణమనగా ఎంద మొదలగునవి)

  1. “సూర్యాస్దుష్ణం నాం సరత్, సోమాచ్ఛీతం ప్రవర్తతే” -

(సూర్యునివలన వేడిమియు, చంద్రునివలన శీతలము కలుగుగుచున్నవి)

  1. ద్వంద్వములని చెప్పబడు వాటిలో నొకటి.
Transliteration
  1. śītaṃ varṣaṃ vātādi ca, uṣṇaṃ ātapādi.

(śītamanagā varṣamu, gāli modalagiunavi, uṣṇamanagā eṃda modalagunavi)

  1. “sūryāsduṣṇaṃ nāṃ sarat, sōmācchītaṃ pravartatē” -

(sūryunivalana vēḍimiyu, caṃdrunivalana śītalamu kalugugucunnavi)

  1. dvaṃdvamulani ceppabaḍu vāṭilō nokaṭi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.