← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివం కరః śivaṃ karaḥ

Original — తెలుగు

“ధ్యాన జనిత సాక్షాత్కార వృత్యా రూఢస్సన్ అజ్ఞాన తత్కార్య నివృత్తిద్వారా పరమానందాభి వ్యంజకః స్వస్యైవ పరమానందరూప ప్రత్యగాత్మత్వాత్”

(ధ్యానమువలన కలిగిన సాక్షాత్కారవృతిలో ఆరూఢుడైనందున అజ్ఞానము దాని కార్యము నివృత్తి తానే పరమానందరూపమైన ప్రత్యగాత్మయగుటవలన పరమానందమగు మోక్షమును కలుగచేయువాడు)

Transliteration

“dhyāna janita sākṣātkāra vṛtyā rūḍhassan ajñāna tatkārya nivṛttidvārā paramānaṃdābhi vyaṃjakaḥ svasyaiva paramānaṃdarūpa pratyagātmatvāt”

(dhyānamuvalana kaligina sākṣātkāravṛtilō ārūḍhuḍainaṃduna ajñānamu dāni kāryamu nivṛtti tānē paramānaṃdarūpamaina pratyagātmayaguṭavalana paramānaṃdamagu mōkṣamunu kalugacēyuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.