(ఆనందము, మంగళము, అత్యంతము మంగళరూపము శుభకరమైన రూపమగుటచేత శివం, నిత్యమంగళరూపమగుటచేత శివం; నిత్యమంగళ రూపమగుటచేత శివం)
(ఏ విధమైన దఃఖము లేనిది, పరమానంద రూపము)
(రోగము లేకుండుట, తురీయానందము కలిగించునది. భద్రం)
(దుఃఖలేశములేని సుఖరూపము, సుఖము)
(ānaṃdamu, maṃgaḷamu, atyaṃtamu maṃgaḷarūpamu śubhakaramaina rūpamaguṭacēta śivaṃ, nityamaṃgaḷarūpamaguṭacēta śivaṃ; nityamaṃgaḷa rūpamaguṭacēta śivaṃ)
(ē vidhamaina daḥkhamu lēnidi, paramānaṃda rūpamu)
(rōgamu lēkuṃḍuṭa, turīyānaṃdamu kaligiṃcunadi. bhadraṃ)
(duḥkhalēśamulēni sukharūpamu, sukhamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.