← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివపూజ śivapūja

Original — తెలుగు

శ్లో ||. స్మరహరి పరిచర్యా తస్యతే యా జనయతి హరిభక్తిః హంత జన్మాంతరే సా |

శమిత దురితవర్గం సా చ సూతే అపవర్గం కుత ఇహ ఫలహానిః కుర్వతాం శర్వ పూజాం ||.

సాంప్రతం యా న్మరహరదరిచర్యా శివపూజా తన్యతే, సా ఇదానీం తవ పూజా జన్మాంతరే హరి భక్తిం జనయతి. సా హరిభక్తిశ్చ శమిత దురితవర్గం యథా తథా అపవర్గం మోక్షం సూతే. శర్వ పూజారి కుర్వతా ఇహ ఫలహానిః కుతః నకుతో పీత్యర్థః వాస్తవార్థస్తు సా శివపూజా జ్ఞమాంతరే ప్రాకతనే జన్మని హరిభక్తిం జనయతి. ||

(ఈ జన్మలో శివునియందు భక్తికలిగి శివుని సేవ చేసినయడల, మరుచటి జన్మలో శ్రీమహావిష్ణువునందు భక్తి కలుగును. విష్ణువు మోక్షము నిచ్చువాడు - (ముకుం మోక్షం దదాతీతి ముకుందః -) కనుక తర్వాత జన్మలో విష్ణుసేవ వలన మోక్షము కలుగును, అందుచేత ఈ జన్మలో శివుని పూజ చేయుటవలన ఫలహాని లేదు - ఫలము కలుగకపోదు - దీని వాస్తవార్థమేమనగా, శివపూజ వలన తర్వాత జన్మలో విష్ణువు నందు భక్తి కలుగును -)

Transliteration

ślō ||. smarahari paricaryā tasyatē yā janayati haribhaktiḥ haṃta janmāṃtarē sā |

śamita duritavargaṃ sā ca sūtē apavargaṃ kuta iha phalahāniḥ kurvatāṃ śarva pūjāṃ ||.

sāṃprataṃ yā nmaraharadaricaryā śivapūjā tanyatē, sā idānīṃ tava pūjā janmāṃtarē hari bhaktiṃ janayati. sā haribhaktiśca śamita duritavargaṃ yathā tathā apavargaṃ mōkṣaṃ sūtē. śarva pūjāri kurvatā iha phalahāniḥ kutaḥ nakutō pītyarthaḥ vāstavārthastu sā śivapūjā jñamāṃtarē prākatanē janmani haribhaktiṃ janayati. ||

(ī janmalō śivuniyaṃdu bhaktikaligi śivuni sēva cēsinayaḍala, marucaṭi janmalō śrīmahāviṣṇuvunaṃdu bhakti kalugunu. viṣṇuvu mōkṣamu niccuvāḍu - (mukuṃ mōkṣaṃ dadātīti mukuṃdaḥ -) kanuka tarvāta janmalō viṣṇusēva valana mōkṣamu kalugunu, aṃducēta ī janmalō śivuni pūja cēyuṭavalana phalahāni lēdu - phalamu kalugakapōdu - dīni vāstavārthamēmanagā, śivapūja valana tarvāta janmalō viṣṇuvu naṃdu bhakti kalugunu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.