← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివపూజాఫలము śivapūjāphalamu

Original — తెలుగు

“ఘనశక్తి సహితుండు కాలకంధరుడు దా వినుత గుణత్రయాన్వితుడు గాన

రాగాది యుక్తమై రాజిల్లు సంపదలాతని గొలుచువారందుచుందురు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - )

Transliteration

“ghanaśakti sahituṃḍu kālakaṃdharuḍu dā vinuta guṇatrayānvituḍu gāna

rāgādi yuktamai rājillu saṃpadalātani golucuvāraṃducuṃduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.