అప్రమేయ మనిర్దేశ్య మనౌపమ్యమనా మయం |
సూక్ష్మం సర్వగతం నిత్యం ధ్రువమద్యయమీశ్వరం ||
(శివతత్వము గుఱించి చెప్పెదను - శివుడు అప్రమేయుడు - ఇంతవాడు, అంతవాడు అని చెప్పుటకు అలవికానివాడు -, అనిర్దేశ్యము (ఇట్టివాడని నిర్దేశించుటకు వీలుకానివాడు), సాటిలేనివాడు, రోగము లేనివాడు, సూక్ష్ముడు, అన్నింటియందు నుండువాడు, ఎల్లకాలముండువాడు, నాశము లేనివాడు - శాసించువాడు)
విశ్వం తేనా ఖిలం వ్యాప్తం న నానేత్యబ్రవీచ్ఛృతిః |
స ఏవాత్మాసమస్తానాం భూతానాం మనుజాధిప |
చైతన్యరూపో భగవాన్ మహాదేవః సహోమయా |
ఏకోపి బహుథాబాతి లీలయా కేవలం శివః |
బ్రహ్మ విష్ణ్వాదిరూపేణ దేవదేవో మహేశ్వరః |
వృష్టో బ్రహ్మాది భిర్దేవైః కస్త్వం దేవేతి శంకరః |
అబ్రవీదహమై వైకో నాన్యః కశ్చిదితి శ్రుతిః ||“. (ఆదిత్యపురాణే)
(శూలపాణి భగవంతుడు అగు ఈశ్వరుని రూపమే తత్వము - సమస్త ప్రపంచము అతనిచేత వ్యాపించబడియున్నది - ఇంకొకటి ప్రపంచము లేదు అని శ్రుతి చెప్పుచున్నది. సమస్త భూతములకు అతనే ఆత్మ అయి యున్నాడు - మహాదేవుడైన యతడు ఉమాతో కలిసియున్న చైతన్యరూపుడు - తాను ఒకడే అయినను లీలగా అనేకవిధములుగా ప్రకాశించుచున్నాడు - బ్రహ్మ, విష్ణువు మొదలగు రూపములతో ప్రకాశించుచున్నాడు - బ్రహ్మ మొదలగు దేవతలు “నీవు ఎవడవు” అని అడుగగా “నేను ఒక్కడినే - ఉన్నవాడిని నేనొక్కడినే -, ఇతరులు ఎవరూ లేరు” అని ఉత్తరమిచ్చెను - అని శ్రుతి చెప్పుచున్నది). (అద్వయుడను - అద్వితీయుడను అని అర్థము)
తల్లక్షణం మహా ప్రాజ్ఞ శిరసి శ్రూయతే శ్రుతేః ||.
(పరతత్వమనగా శివుడే, - శివుని కన్న అధికుడు లేడు. శివతత్వముయొక్క లక్షణము ఉపనిషత్తులలో చెప్పబడినది).
apramēya manirdēśya manaupamyamanā mayaṃ |
sūkṣmaṃ sarvagataṃ nityaṃ dhruvamadyayamīśvaraṃ ||
(śivatatvamu guṟiṃci ceppedanu - śivuḍu apramēyuḍu - iṃtavāḍu, aṃtavāḍu ani ceppuṭaku alavikānivāḍu -, anirdēśyamu (iṭṭivāḍani nirdēśiṃcuṭaku vīlukānivāḍu), sāṭilēnivāḍu, rōgamu lēnivāḍu, sūkṣmuḍu, anniṃṭiyaṃdu nuṃḍuvāḍu, ellakālamuṃḍuvāḍu, nāśamu lēnivāḍu - śāsiṃcuvāḍu)
viśvaṃ tēnā khilaṃ vyāptaṃ na nānētyabravīcchṛtiḥ |
sa ēvātmāsamastānāṃ bhūtānāṃ manujādhipa |
caitanyarūpō bhagavān mahādēvaḥ sahōmayā |
ēkōpi bahuthābāti līlayā kēvalaṃ śivaḥ |
brahma viṣṇvādirūpēṇa dēvadēvō mahēśvaraḥ |
vṛṣṭō brahmādi bhirdēvaiḥ kastvaṃ dēvēti śaṃkaraḥ |
abravīdahamai vaikō nānyaḥ kaściditi śrutiḥ ||“. (ādityapurāṇē)
(śūlapāṇi bhagavaṃtuḍu agu īśvaruni rūpamē tatvamu - samasta prapaṃcamu atanicēta vyāpiṃcabaḍiyunnadi - iṃkokaṭi prapaṃcamu lēdu ani śruti ceppucunnadi. samasta bhūtamulaku atanē ātma ayi yunnāḍu - mahādēvuḍaina yataḍu umātō kalisiyunna caitanyarūpuḍu - tānu okaḍē ayinanu līlagā anēkavidhamulugā prakāśiṃcucunnāḍu - brahma, viṣṇuvu modalagu rūpamulatō prakāśiṃcucunnāḍu - brahma modalagu dēvatalu “nīvu evaḍavu” ani aḍugagā “nēnu okkaḍinē - unnavāḍini nēnokkaḍinē -, itarulu evarū lēru” ani uttaramiccenu - ani śruti ceppucunnadi). (advayuḍanu - advitīyuḍanu ani arthamu)
tallakṣaṇaṃ mahā prājña śirasi śrūyatē śrutēḥ ||.
(paratatvamanagā śivuḍē, - śivuni kanna adhikuḍu lēḍu. śivatatvamuyokka lakṣaṇamu upaniṣattulalō ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.