← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షోడశీ ṣōḍaśī

Original — తెలుగు

“ప్రశ్నోపనిషత్ ప్రోక్త షోడశకలోపేతిః తత్ర ప్రాణ శ్రద్ధాదికం కృత్స్నమపి జగత్ షోడశవయవ రూపం పరమాత్మా ససర్జ ఇతి శ్రితం. తథా సతి మృద్ఘటన్యాయేన కార్యకారణయో రవ్యతిరేకాత్ షోడశ కలారూపేణ జగతా సహ తాదాత్మ్య సంబంధాత్ అయం షోడశీ ఇత్యుచ్యతే - పరమేశ్వరః -”

(షోడశీ అనగా ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన షోడశకళలు గలవాడు. ఆ ఉపనిషత్తులో ప్రాణము, శ్రద్ధ మొదలగునవన్నియు జగత్తును పదహారు అవయవములుగల దానినిగా పరమాత్మ సృజించెను - అని చెప్పబడియున్నది. కారణమైన మట్టి కంటె దాని కార్యమైన కుండ దానికంటె వేఱుకాదు - అను న్యాయముచేత షోడశాకళారూపమైన జగత్తుతో తాదాత్మ్య సంబంధము కలవాడగుటచేత పరమాత్మ “షోడశి” అని చెప్పబడుచున్నాడు)

Transliteration

“praśnōpaniṣat prōkta ṣōḍaśakalōpētiḥ tatra prāṇa śraddhādikaṃ kṛtsnamapi jagat ṣōḍaśavayava rūpaṃ paramātmā sasarja iti śritaṃ. tathā sati mṛdghaṭanyāyēna kāryakāraṇayō ravyatirēkāt ṣōḍaśa kalārūpēṇa jagatā saha tādātmya saṃbaṃdhāt ayaṃ ṣōḍaśī ityucyatē - paramēśvaraḥ -”

(ṣōḍaśī anagā praśnōpaniṣattulō ceppabaḍina ṣōḍaśakaḷalu galavāḍu. ā upaniṣattulō prāṇamu, śraddha modalagunavanniyu jagattunu padahāru avayavamulugala dāninigā paramātma sṛjiṃcenu - ani ceppabaḍiyunnadi. kāraṇamaina maṭṭi kaṃṭe dāni kāryamaina kuṃḍa dānikaṃṭe vēṟukādu - anu nyāyamucēta ṣōḍaśākaḷārūpamaina jagattutō tādātmya saṃbaṃdhamu kalavāḍaguṭacēta paramātma “ṣōḍaśi” ani ceppabaḍucunnāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.