← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శోకః śōkaḥ

Original — తెలుగు
  1. సంసార తాపత్ర్య జనితః, మానస సంతాపః.

(సన్సారములోని తాపత్రయము వలన కలుగునై; మనసులోని సంతాపము -)

  1. సుఖ వియోగ నిమిత్తం, దుఃఖ సం యోగ నిమిత్తశ్చ -

(సుఖము లేకుండుటకు కారణమైనది, దుఃఖము కలుగుటకు కారనమైనది).

  1. “తరతి శోకమాత్మవిత్” ఆత్మని తెలుసుకొనినవాడు అన్ని విధములైన శోకము లేకుండ చేసుకొనును.

(బ్రహ్మజ్ఞానమువలన సంసారము వలన కలుగు శోకమును, దుఃఖమును లేకుంద చేసుకొనును.)

  1. “క. అజ్ఞానమగు శోకము

విజ్ఞానలోకమున విడువుము” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1782)

Transliteration
  1. saṃsāra tāpatrya janitaḥ, mānasa saṃtāpaḥ.

(sansāramulōni tāpatrayamu valana kalugunai; manasulōni saṃtāpamu -)

  1. sukha viyōga nimittaṃ, duḥkha saṃ yōga nimittaśca -

(sukhamu lēkuṃḍuṭaku kāraṇamainadi, duḥkhamu kaluguṭaku kāranamainadi).

  1. “tarati śōkamātmavit” ātmani telusukoninavāḍu anni vidhamulaina śōkamu lēkuṃḍa cēsukonunu.

(brahmajñānamuvalana saṃsāramu valana kalugu śōkamunu, duḥkhamunu lēkuṃda cēsukonunu.)

  1. “ka. ajñānamagu śōkamu

vijñānalōkamuna viḍuvumu” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1782)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.