ఉబ్బుట - నీట నానవేసిన విత్తనములు ఉబ్బినట్లు ఉబ్బుట. స్పందము కలిగినపుడు స్ఫులనము కలుగును - ఉబ్బునపుడంతయు స్ఫులనము వల్ల విస్ఫులింగములు కలుగును - స్ఫులనము యొక్క పరిణామక్రియ విస్ఫులింగము).
ubbuṭa - nīṭa nānavēsina vittanamulu ubbinaṭlu ubbuṭa. spaṃdamu kaliginapuḍu sphulanamu kalugunu - ubbunapuḍaṃtayu sphulanamu valla visphuliṃgamulu kalugunu - sphulanamu yokka pariṇāmakriya visphuliṃgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.