← Back to స · Booklets 51–60 (digitized file 6)

సృజ్య శక్తయః sṛjya śaktayaḥ

Original — తెలుగు

జీవానాం ప్రాచీన కర్మ వాసనాః -

(సృష్టి చేయు శక్తులు - జీవులు పూర్వ జన్మలలో చేసిన కర్మవాసనలు - వీటిని అనుసరించే జన్మలు, కష్ట సుఖములు కలుగుచున్నవి).

Transliteration

jīvānāṃ prācīna karma vāsanāḥ -

(sṛṣṭi cēyu śaktulu - jīvulu pūrva janmalalō cēsina karmavāsanalu - vīṭini anusariṃcē janmalu, kaṣṭa sukhamulu kalugucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.