← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థాలీపులకన్యాయము sthālīpulakanyāyamu

Original — తెలుగు

“ఏక జాతీ యేషు పదార్థేషు ఏక వ్యక్తి దర్శనే నైవ స్థాలీ పులకన్యాయాత్ తజ్జాతీయం సర్వమపి తధాత్వేన అనుసంహి తం హి భవతి”.

(వండిన అన్నములో ఒక్క మెతుకే పట్టిచూచిన మిగిలిన మెతుకులన్నియు ఆరీతిగనే యుండునని తెలుసుకొనుట. ఒకజాతికి చెందిన పదార్థములలో ఒక దానిని పట్టిచూచిన ఆ జాతి వస్తువులన్నియు ఆ ప్రకారముగానే యుండునని తెలుసుకొనుట).

Transliteration

“ēka jātī yēṣu padārthēṣu ēka vyakti darśanē naiva sthālī pulakanyāyāt tajjātīyaṃ sarvamapi tadhātvēna anusaṃhi taṃ hi bhavati”.

(vaṃḍina annamulō okka metukē paṭṭicūcina migilina metukulanniyu ārītiganē yuṃḍunani telusukonuṭa. okajātiki ceṃdina padārthamulalō oka dānini paṭṭicūcina ā jāti vastuvulanniyu ā prakāramugānē yuṃḍunani telusukonuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.