← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుచిః śuciḥ

Original — తెలుగు
  1. పవిత్రః - పవిత్ర భూతః -

(పవిత్రుడైనవాడు)

  1. శుద్ధః, పరిశుద్ధః, సదాచారః, శుభ్రం.

(పరిశుద్ధమైనవాడు, సదచారవంతుడు; నిర్మలమైనవాడు).

  1. శాస్త్ర విహిత ద్రవ్య వర్థిత కాయః

(శాస్త్రములో విధింపబడిన ద్రవ్యముచేత - పదార్థముచేత వృద్ధి పొందిన శరీరము కలవాడు).

  1. “బాహ్యేనాభ్యంతరేణచ శౌచేన సంపన్నః - బాహ్యాభ్యంతర శౌచ్వాన్” (శ్రీశంకరః)

(ఘృతేన వర్థతే బుద్ధిః క్షీరేణాయుః ప్రవర్థతే శాకేన వర్థత వ్యాధిః మాంసం మాంసేన వర్థతే ||.

(నేయివలన బుద్ధి వృద్ధిపొందును, పాలవలన ఆయుర్దాయము పెరుగు, కూరలవలన వ్యాధి పెరుగును, మాంసము చేత మాంసము పెరుగును)

(శరీరము పైన, లోపల మనస్సులోను నిర్మలముగా నుండువాడు)

  1. నిరంజనః శుచిః -

(నిర్మలుడు కనుక శుచి అయినవాడు)

  1. “యో (అ)ర్ధే శుచిస్సహి శుచిః” (మనువు)

(అర్థములందు ఎవడు శుచిగానుండునో వాడు శుచి అయినవాడు) (ప్రయోజనము యడల శుచిగా నుండువాడు “శుచిః”).

  1. “స్మరతాం, స్తువతాం, అర్చయతాం చ పావనత్వాత్ శుచిః” (శ్రీశంకరః)

(మనస్సులో స్మరించువారిని, నోటితో స్తోత్రము చేయువారిని, చేతుకతో పూజ చేయువారిని పవిత్రము చేయువాడు)

  1. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా |

యః స్మరేత్పుంజరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః ||.

(పవిత్రుడైన, అపవిత్రుడైనను, ఏ అవస్థలోనున్నవాడైనను భగవంతుని స్మరించువాడు శరీరము లోపల పైన శుచి - శుభ్రమైనవాడే -).

Transliteration
  1. pavitraḥ - pavitra bhūtaḥ -

(pavitruḍainavāḍu)

  1. śuddhaḥ, pariśuddhaḥ, sadācāraḥ, śubhraṃ.

(pariśuddhamainavāḍu, sadacāravaṃtuḍu; nirmalamainavāḍu).

  1. śāstra vihita dravya varthita kāyaḥ

(śāstramulō vidhiṃpabaḍina dravyamucēta - padārthamucēta vṛddhi poṃdina śarīramu kalavāḍu).

  1. “bāhyēnābhyaṃtarēṇaca śaucēna saṃpannaḥ - bāhyābhyaṃtara śaucvān” (śrīśaṃkaraḥ)

(ghṛtēna varthatē buddhiḥ kṣīrēṇāyuḥ pravarthatē śākēna varthata vyādhiḥ māṃsaṃ māṃsēna varthatē ||.

(nēyivalana buddhi vṛddhipoṃdunu, pālavalana āyurdāyamu perugu, kūralavalana vyādhi perugunu, māṃsamu cēta māṃsamu perugunu)

(śarīramu paina, lōpala manassulōnu nirmalamugā nuṃḍuvāḍu)

  1. niraṃjanaḥ śuciḥ -

(nirmaluḍu kanuka śuci ayinavāḍu)

  1. “yō (a)rdhē śucissahi śuciḥ” (manuvu)

(arthamulaṃdu evaḍu śucigānuṃḍunō vāḍu śuci ayinavāḍu) (prayōjanamu yaḍala śucigā nuṃḍuvāḍu “śuciḥ”).

  1. “smaratāṃ, stuvatāṃ, arcayatāṃ ca pāvanatvāt śuciḥ” (śrīśaṃkaraḥ)

(manassulō smariṃcuvārini, nōṭitō stōtramu cēyuvārini, cētukatō pūja cēyuvārini pavitramu cēyuvāḍu)

  1. apavitraḥ pavitrōvā sarvāvasthāṃgatō pivā |

yaḥ smarētpuṃjarīkākṣaṃ sabāhyābhyaṃtaraśśuciḥ ||.

(pavitruḍaina, apavitruḍainanu, ē avasthalōnunnavāḍainanu bhagavaṃtuni smariṃcuvāḍu śarīramu lōpala paina śuci - śubhramainavāḍē -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.