(స్వర్గమందలి రాజ్యము - స్వర్గమునకు ఆధిపత్యము - ఇంద్ర పదవి, ఐంద్రం పదం, (ఇంద్రుని పదము, స్థానము, రాజ్యము).
నిరంకుశం (అడ్డు, ఆపులేని స్థితి - అడ్డులేని ఐశ్వర్యం -
3.అనియమ్యత్వం
(ఒకరి చేత నియమింపబడకుండుట).
(కర్మకు వశము కాకుండుట; కర్మఫలమునకు అతీతుడై యుండుట).
మోక్షము -
నిజానందము -
(నిజమైన ఆనందము - మోక్షము వలన కలుగు శాశ్వత సుఖము - ఆనంద రూపుడైన పరబ్రహ్మ భావము).
(పరమానంద రూపమగు మోక్షము).
(స్వరాట్టు యొక్క భావము - స్వయముగా రాజు లేక, అధిపతి యగుట)
స్వయం రాజతే ప్రకాశతే ఇతి స్వరాట్ - తద్భావం -
(స్వయముగా ప్రకాశించువాడు).
(సవిశేష బ్రహ్మ భావమును - సాకారబ్రహ్మ బావమును - పొందుట లక్షణముగా గలది. స్వరాట్టు యొక్క భావము).
(తన సంకల్పము ప్రకారము త్రిప్పుకొను సర్వేంద్రియములు కలవాడు - లేక, ఇంద్రియముల అపేక్ష లేకుండగనే కలిగిన జ్ఞానము కలవాడు).
(సమస్త భూతములలో తనను, తనలో సమస్త భూతములను చూచువాడు ఆత్మయాజి - స్వారాజ్యమును - మోక్షమును - పొందును).
(svargamaṃdali rājyamu - svargamunaku ādhipatyamu - iṃdra padavi, aiṃdraṃ padaṃ, (iṃdruni padamu, sthānamu, rājyamu).
niraṃkuśaṃ (aḍḍu, āpulēni sthiti - aḍḍulēni aiśvaryaṃ -
3.aniyamyatvaṃ
(okari cēta niyamiṃpabaḍakuṃḍuṭa).
(karmaku vaśamu kākuṃḍuṭa; karmaphalamunaku atītuḍai yuṃḍuṭa).
mōkṣamu -
nijānaṃdamu -
(nijamaina ānaṃdamu - mōkṣamu valana kalugu śāśvata sukhamu - ānaṃda rūpuḍaina parabrahma bhāvamu).
(paramānaṃda rūpamagu mōkṣamu).
(svarāṭṭu yokka bhāvamu - svayamugā rāju lēka, adhipati yaguṭa)
svayaṃ rājatē prakāśatē iti svarāṭ - tadbhāvaṃ -
(svayamugā prakāśiṃcuvāḍu).
(saviśēṣa brahma bhāvamunu - sākārabrahma bāvamunu - poṃduṭa lakṣaṇamugā galadi. svarāṭṭu yokka bhāvamu).
(tana saṃkalpamu prakāramu trippukonu sarvēṃdriyamulu kalavāḍu - lēka, iṃdriyamula apēkṣa lēkuṃḍaganē kaligina jñānamu kalavāḍu).
(samasta bhūtamulalō tananu, tanalō samasta bhūtamulanu cūcuvāḍu ātmayāji - svārājyamunu - mōkṣamunu - poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.