← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వర్గపరాః svargaparāḥ

Original — తెలుగు
  1. స్వర్గమందాసక్తి గలవారు -

  2. స్వర్గః పరః పరాయణం పరమ ప్రాప్యం యేషాంతే స్వర్గ పరాః, మోక్ష విమోచాః ఇత్యర్థః

(స్వర్గమే పొంద తగిన ఉత్కృష్టమైన స్థానము).

  1. “స్వర్గః పరః పురుషార్థః యేషాంతే స్వర్గపరాః, స్వర్గ ప్రథానాః”. (శ్రీశంకరః)

(స్వర్గమే పరమ పురుషార్థమని తలచువారు - స్వర్గమే ప్రథానముగ గలవారు)

Transliteration
  1. svargamaṃdāsakti galavāru -

  2. svargaḥ paraḥ parāyaṇaṃ parama prāpyaṃ yēṣāṃtē svarga parāḥ, mōkṣa vimōcāḥ ityarthaḥ

(svargamē poṃda tagina utkṛṣṭamaina sthānamu).

  1. “svargaḥ paraḥ puruṣārthaḥ yēṣāṃtē svargaparāḥ, svarga prathānāḥ”. (śrīśaṃkaraḥ)

(svargamē parama puruṣārthamani talacuvāru - svargamē prathānamuga galavāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.