(తనకు ఉపకరించునది).
(తనకు సంబంధించిన పురుషార్థము - తన యొక్క ప్రయోజనము).
(తాను తినుట కొఱకు అయినది)
అత్మ రూపమగు పదార్థము -
“భర్త భార్యని, భార్య భర్తని ప్రేమించుట ఎవరి స్వార్థము కొఱకు వారు ప్రేమించుటయే గాని, తదన్యము కాదు - భర్త భార్యను ప్రేమించుట యదార్థముగా తన సుఖమునకే గాని భార్యపై ప్రేమాతిశయము వలన కాదు - అని గ్రహించవలెను - అజ్ఞానము వలన మోహమును ప్రేమగా పరిగణింతుము - పసిబాలుని ముద్దిడుకొనుట బాలుని సుఖమునకు కాదు - భక్ష్యముల భుజించుట భక్ష్యముల తృప్తి కొఱకు కాదు - ఇటులనే సర్వమును మానవుడు ప్రేమించుట స్వార్థమునకే గాని పదార్థమున కెంతమాత్రమునుకాదు. ఇటులనే మానవుడు ప్రేమించుట స్వార్థమునకే గాని పరార్థమున కెంత మాత్రమును కాదు - ఇది యదార్థ తత్వము”.
(tanaku upakariṃcunadi).
(tanaku saṃbaṃdhiṃcina puruṣārthamu - tana yokka prayōjanamu).
(tānu tinuṭa koṟaku ayinadi)
atma rūpamagu padārthamu -
“bharta bhāryani, bhārya bhartani prēmiṃcuṭa evari svārthamu koṟaku vāru prēmiṃcuṭayē gāni, tadanyamu kādu - bharta bhāryanu prēmiṃcuṭa yadārthamugā tana sukhamunakē gāni bhāryapai prēmātiśayamu valana kādu - ani grahiṃcavalenu - ajñānamu valana mōhamunu prēmagā parigaṇiṃtumu - pasibāluni muddiḍukonuṭa bāluni sukhamunaku kādu - bhakṣyamula bhujiṃcuṭa bhakṣyamula tṛpti koṟaku kādu - iṭulanē sarvamunu mānavuḍu prēmiṃcuṭa svārthamunakē gāni padārthamuna keṃtamātramunukādu. iṭulanē mānavuḍu prēmiṃcuṭa svārthamunakē gāni parārthamuna keṃta mātramunu kādu - idi yadārtha tatvamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.