(తన రూపము - అసాధారణ ధర్మము - ప్రత్యేకధర్మము)
(తన యొక్క అసాధారణమైన - ప్రత్యేకమైన - శరీరము)
(స్వభావమువలన కలిగిన రూపము - పుట్టుకతో కలిగిన రూపము).
(తనదే అయిన రూపము - పరబ్రహ్మ రూపము, మాంసము, మేథస్సు, ఎముకలు వలన కలిగినది కాదు - ప్రకృతివలన కలిగినది కాదు - ఈ పరమార్థ దేహము భూత సంఘముల సంస్థానము కాదు).
(భగవంతుని శరీరము ప్రాకృతము కాదు, అనగా ప్రకృతికి సంబంధించినది కాదు - అందుచేత మాంసము,మేధస్సు, ఎముకలు గల రూపము కాదు - అది దివ్యమంగళ విగ్రహము).
(ఈ పరమాత్మ, పరమ పురుషుడు అయినవాని యొక్క దేహము భూతములు కలియుటవలన కలిగినదికాదు - భూమి మొదలగు పంచతత్వములవలన - అనగా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వలన కలిగినది కాదు - కాని తన ఇష్టము వచ్చినట్లు గ్రహించిన గొప్ప దేహము - ఇష్టము వచ్చినట్లు గ్రహించ గలిగిన రూపము).
(స్వరూపము - పరబ్రహ్మ రూపము - రెండు విధములు - సగుణబ్రహ్మ లేక సాకారబ్రహ్మ; నిర్గుణబ్రహ్మ లేక నిరాకారబ్రహ్మ).
(నిజమైన రూపము రెండు విధములు - ఒకటి బాహ్యము (బ్రహ్మాండము) ఇది స్థూలరూపము - రెండవది అంతర్యామి - ప్రతిజీవి శరీరములో నుండునది - ఇది సూక్ష్మము).
(స్వ = ఆత్మ - ఆత్మ రూపముగలది స్వరూపం - చైతన్యరూపము - చైతన్యరూపము కలది కనుక స్వరూపా, స్వరూపము కలది కనుక నిత్యమైనది).
(స్త్రీ రూపమును, పురుష రూపమును ధరించువాడు - ఏ రూపము కావలెనన్న ఆ రూపము ధరించువాడు),.
(tana rūpamu - asādhāraṇa dharmamu - pratyēkadharmamu)
(tana yokka asādhāraṇamaina - pratyēkamaina - śarīramu)
(svabhāvamuvalana kaligina rūpamu - puṭṭukatō kaligina rūpamu).
(tanadē ayina rūpamu - parabrahma rūpamu, māṃsamu, mēthassu, emukalu valana kaliginadi kādu - prakṛtivalana kaliginadi kādu - ī paramārtha dēhamu bhūta saṃghamula saṃsthānamu kādu).
(bhagavaṃtuni śarīramu prākṛtamu kādu, anagā prakṛtiki saṃbaṃdhiṃcinadi kādu - aṃducēta māṃsamu,mēdhassu, emukalu gala rūpamu kādu - adi divyamaṃgaḷa vigrahamu).
(ī paramātma, parama puruṣuḍu ayinavāni yokka dēhamu bhūtamulu kaliyuṭavalana kaliginadikādu - bhūmi modalagu paṃcatatvamulavalana - anagā, bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamu valana kaliginadi kādu - kāni tana iṣṭamu vaccinaṭlu grahiṃcina goppa dēhamu - iṣṭamu vaccinaṭlu grahiṃca galigina rūpamu).
(svarūpamu - parabrahma rūpamu - reṃḍu vidhamulu - saguṇabrahma lēka sākārabrahma; nirguṇabrahma lēka nirākārabrahma).
(nijamaina rūpamu reṃḍu vidhamulu - okaṭi bāhyamu (brahmāṃḍamu) idi sthūlarūpamu - reṃḍavadi aṃtaryāmi - pratijīvi śarīramulō nuṃḍunadi - idi sūkṣmamu).
(sva = ātma - ātma rūpamugaladi svarūpaṃ - caitanyarūpamu - caitanyarūpamu kaladi kanuka svarūpā, svarūpamu kaladi kanuka nityamainadi).
(strī rūpamunu, puruṣa rūpamunu dhariṃcuvāḍu - ē rūpamu kāvalenanna ā rūpamu dhariṃcuvāḍu),.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.